లింగ పురాణం
స్వరూపం
(లింగ పురాణము నుండి దారిమార్పు చెందింది)
లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. [1][2]
దీని రచించినది వేదవ్యాస మహర్షి. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. [3]
విషయాలు
[మార్చు]లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం,, ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. [1][3] ఈ పురాణంలో చాలా విస్తృతమైన విషయాల గురించి సోదాహరణంగా వివరించారు.
- సృష్టి నిర్మాణ శాస్త్త్రం
- మొదటి అధ్యాయాలలో ఇది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో పేర్కొన్న విధంగా సృష్టి నిర్మాణాన్ని వివరించింది. అధ్యాయం 1.70 ఇది సాంఖ్యయోగ దర్శనంలో పేర్కొన్న విశ్వ సృష్టిని ప్రస్తావించింది.[4]
- ఖగోళ శాస్త్త్రం
- అధ్యాయం 1.55 నుంచి 1.61వరకు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి వెనుక గల పురాణ కథల్ని వివరిస్తుంది.[5]
- భూగోళ శాస్త్త్రం
- ఈ భూమ్మీద ఏడు ఖండాలున్నాయని వాటిలో ఉన్న పర్వతాలను, నదులను, అక్కడ ఏమేమి పెరుగుతాయో ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది.[6]
గమనికలు
[మార్చు]- ↑ 1.0 1.1 Dalal 2014, p. 223.
- ↑ Rocher 1986, pp. 187–188.
- ↑ 3.0 3.1 Rocher 1986, p. 187.
- ↑ Tracy Pintchman (2015). The rise of the Goddess in the Hindu Tradition. State University of New York Press. p. 242 with footnote 150. ISBN 978-1-4384-1618-2.
- ↑ Linga Purana, Chapter 1.55-1.61 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 215-238
- ↑ Linga Purana, Chapter 1.46 JL Shastri (Translator, 1951), Part 1 of 2, Motilal Banarsidass, pages 181-209
మూలాలు
[మార్చు]- Dimmitt, Cornelia; van Buitenen, J. A. B. (2012). Classical Hindu Mythology: A Reader in the Sanskrit Puranas. Temple University Press (1st Edition: 1977). ISBN 978-1-4399-0464-0.
- Kramrisch, Stella (1994). The Presence of Śiva. Princeton, New Jersey: Princeton University Press. ISBN 978-0691019307.
- Dalal, Rosen (2014). Hinduism: An Alphabetical Guide. Penguin. ISBN 978-8184752779.
- K P Gietz; et al. (1992). Epic and Puranic Bibliography (Up to 1985) Annoted and with Indexes: Part I: A - R, Part II: S - Z, Indexes. Otto Harrassowitz Verlag. ISBN 978-3-447-03028-1.
- Rocher, Ludo (1986). The Puranas. Otto Harrassowitz Verlag. ISBN 978-3447025225.