Jump to content

నక్షత్రం (జ్యోతిషం)

వికీపీడియా నుండి
(నక్షత్రాలు నుండి దారిమార్పు చెందింది)
నవమాసాల పటం
ఖగోళంలో నక్షత్రాల స్థానాలు

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

కొన్నినక్షత్ర వివరాలు

[మార్చు]

జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.

జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:

నక్షత్ర వివరాల జాబితా

[మార్చు]
నక్షత్రం నక్షత్రాధిపతి అధిదేవత గణము జాతి జంతువు పక్షి వృక్షము రత్నం నాడి రాశి
అశ్విని కేతువు అశ్వినీదేవతలు దేవగణము పురుష గుర్రము గరుడము అడ్డసరం,విషముష్టి,జీడిమామిడి వైడూర్యం ఆదినాడి 4మేషము
భరణి శుక్రుడు యముడు మానవగణము స్త్రీ ఏనుగు పింగళ దేవదారు,ఉసిరిక వజ్రము మధ్యనాడి 4మేషరాశి
కృత్తిక సూర్యుడు అగ్ని రాక్షసగణము పురుష మేక కాకము బెదంబర,అత్తి కెంపు అంత్యనాడి 1మేషము-2-4వృషభం
రోహిణి చంద్రుడు బ్రహ్మ మానవగణము పురుష సర్పం కుకుటము జంబు, (నేరేడు ) ముత్యం అంత్యనాడి 4వృషభం
మృగశిర కుజుడు చంద్రుడు దేవగణం ఉభయ సర్పం మయూరము చండ్ర,మారేడు పగడం మధ్యనాడి 2వృషభం2మిధునం
ఆరుద్ర రాహువు రుద్రుడు మానవగణం పురుష శునకం గరుడము రేల,చింత గోమేధికం ఆదినాడి 4మిధునం
పునర్వసు గురువు అధితి దేవగణం పురుష మార్జాలం (పిల్లి) పింగళ వెదురు,గన్నేరు కనక పుష్యరాగం ఆదినాడి 1-3మిధునం4కర్కాటకం
పుష్యమి శనిగ్రహం బృహస్పతి దేవగణం పురుష మేక కాకము పిప్పిలి నీలం మధ్యనాడి 4కర్కాటకం
ఆశ్లేష బుధుడు జ్యోతిషం సర్పము రాక్షసగణం స్త్రీ మార్జాలం కుకుటము నాగకేసరి,సంపంగి,చంపక పచ్చ అంత్యనాడి 4కర్కాటకం
మఖ కేతువు పితృదేవతలు రాక్షసగణం పురుష మూషికం మయూరము మర్రి వైడూర్యం అంత్యనాడి 4సింహరాశి
పూర్వఫల్గుణి/

పుబ్బ

శుక్రుడు భర్గుడు మానవసగణం స్త్రీ మూషికం గరుడము మోదుగ వజ్రం మధ్యనాడి 4సింహం
ఉత్తర సూర్యుడు ఆర్యముడు మానవగణము స్త్రీ గోవు పింగళ జువ్వి కెంపు ఆదినాడి 1సింహం3-4కన్య
హస్త చంద్రుడు సూర్యుడు దేవగణం పురుష మహిషము కాకము కుంకుడు,జాజి ముత్యం ఆదినాడి 4కన్య
చిత్త కుజుడు త్వష్ట్ర విశ్వకర్మ రాక్షసగణం వ్యాఘ్రం (పులి) కుకుటము తాటిచెట్టు,మారేడు పగడం మధ్యనాడి 2కన్య2తుల
స్వాతి రాహువు వాయు దేవుడు దేవగణం మహిషి మయూరము మద్ది గోమేధికం అంత్యనాడి 4తుల
విశాఖ గురువు ఇంద్రుడు,అగ్ని రాక్షసగణం స్త్రీ వ్యాఘ్రము (పులి) గరుడము నాగకేసరి,వెలగ,మొగలి కనక పుష్యరాగం అంత్యనాడి 1-3తుల4వృశ్చికం
అనూరాధ శని సూర్యుడు దేవగణం పురుష జింక పింగళ పొగడ నీలం మధ్యనాడి 4వృశ్చికం
జ్యేష్ట బుధుడు ఇంద్రుడు రాక్షసగణం ... లేడి కాకము విష్టి పచ్చ ఆదినాడి 4వృశ్చికం
మూల కేతువు నిరుతి రాక్షసగణం ఉభయ శునకం కుకుటము వేగిస వైడూర్యం ఆదినాడి 4ధనస్సు
పూర్వాఆషాఢ శుక్రుడు గంగ మానవగణం స్త్రీ వానరం మయూరము నిమ్మ,అశోక వజ్రం మధ్యనాడి 4ధనస్సు
ఉత్తరాషాఢ సూర్యుడు విశ్వేదేవతలు మానవగణం స్త్రీ ముంగిస గరుడము పనస కెంపు అంత్యనాడి 1ధనస్సు2-4మకరం
శ్రవణము చంద్రుడు మహావిష్ణువు దేవగణం పురుష వానరం పింగళ జిల్లేడు ముత్యం అంత్యనాడి 4మకరం
ధనిష్ఠ కుజుడు అష్టవసుడు రాక్షసగణం స్త్రీ సింహము కాకము జమ్మి పగడం మధ్యనాడి 2మకరం2కుంభం
శతభిష రాహువు జ్యోతిషం వరుణుడు రాక్షసగణం ఉభయ అశ్వం (గుర్రం)Kకుకుటము అరటి,కడిమి గోమేధికం ఆదినాడి 4కుంభం
పూర్వాభద్ర గురువు అజైకపాదుడు మానవగణం పురుష సింహం మయూరము మామిడి కనక పుష్యరాగం ఆదినాడి 3కుంభం1మీనం
ఉత్తరాభద్ర శని అహిర్పద్యువుడు మానవగణం పురుష గోవు మయూరము వేప నీలం మధ్యనాడి 4మీనం
రేవతి బుధుడు పూషణుడు దేవగణం స్త్రీ ఏనుగు మయూరము విప్ప పచ్చ అంత్యనాడి 4మీనం

నక్షత్రం - నవాంశాధిపతులు

[మార్చు]
నామం 1 పాదం 2 పాదం 3 పాదం 4 పాదం
అశ్విని కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
భరణి రవి బుధుడు శుక్రుడు కుజుడు
కృత్రిక గురువు శని శని గురువు
రోహిణి కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
మృగశిర రవి బుధుడు శుక్రుడు కుజుడు
ఆరుద్ర గురువు శని శని గురువు
పునర్వసు కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
పుష్యమి రవి బుధుడు శుక్రుడు కుజుడు
ఆశ్లేష గురువు శని శని గురువు
మఖ కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
పూర్వఫల్గుణి రవి బుధుడు శుక్రుడు కుజుడు
ఉత్తరఫల్గుణి గురువు శని శని గురువు
హస్త కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
చిత్త రవి బుధుడు శుక్రుడు కుజుడు
స్వాతి గురువు శని శని గురువు
విశాఖ కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
అనూరాధ రవి బుధుడు శుక్రుడు కుజుడు
జ్యేష్ఠ గురువు శని శని గురువు
మూల కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
పూర్వాషాఢ రవి బుధుడు శుక్రుడు కుజుడు
ఉత్తరాషాఢ గురువు శని శని గురువు
శ్రవణం కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
ధనిష్ఠ రవి బుధుడు శుక్రుడు కుజుడు
శతభిష గురువు శని శని గురువు
పూర్వాభద్ర కుజుడు శుక్రుడు బుధుడు చంద్రుడు
ఉత్తరాభద్ర రవి బుధుడు శుక్రుడు కుజుడు
రేవతి గురువు శని బుధుడు గురువు

శిశు జనన నక్షత్ర పాదదోషాలు

[మార్చు]
నక్షత్రములు 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం
అశ్వని శిశువునకు,తండ్రికి దోషంలేదు దోషంలేదు సామాన్యదోషం
భరణి సామాన్యదోషం దోషంలేదు మగ-తండ్రికి,ఆడ-తల్లికి శిశువునకు
కృత్తిక మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి తల్లికి
రోహిణి మేనమామకు,తల్లికి మేనమామకు,తల్లికి మేనమామకు,తల్లికి మేనమామకు,తండ్రికి
మృగశిర మంచిది మంచిది మంచిది మంచిది
ఆరుద్ర మంచిది మంచిది మంచిది తల్లికి
పునర్వసు మంచిది మంచిది మంచిది మంచిది
పుష్యమి సామాన్యదోషం పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి పగలు-తండ్రికి,రాత్రి-తల్లికి సామాన్యదోషం
ఆశ్లేష దోషంలేదు శిశువునకు,ధనమునకు తల్లికి తండ్రికి
మఖ శిశువుకు,తండ్రికి మగ-తండ్రికి,ఆడ-తల్లికి మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
పూర్వఫల్గుణి మంచిది మంచిది మంచిది తల్లికి
ఉత్తరఫల్గుణి మగ-తండ్రికి మంచిది మంచిది మగ-తండ్రికి
హస్త మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
చిత్త మగ-తండ్రికి తండ్రికి తండ్రికి సామాన్యదోషం
స్వాతి మంచిది మంచిది మంచిది మంచిది
విశాఖ మగ-బావమరది,ఆడ-మరదలు మగ-బావమరది,ఆడ-మరదలు మగ-బావమరది,ఆడ-మరదలు మగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు
అనూరాధ మంచిది మంచిది మంచిది మంచిది
జ్యేష్ట సౌఖ్యహాని,తల్లికి సోదరులకు,మేనమామకు శిశువుకు,తల్లికి,పెదతండ్రికి తండ్రికి,అన్నకు
మూల తండ్రికి తల్లికి ధనమునకు మంచిది
పూర్వాషాఢ మంచిది మంచిది మగ-తండ్రికి,ఆడ-తల్లికి మంచిది
ఉత్తరాషాఢ మంచిది మంచిది మంచిది మంచిది
శ్రవణం మంచిది మంచిది మంచిది మంచిది
ధనిష్ఠ మంచిది మంచిది మంచిది మంచిది
శతభిషం మంచిది మంచిది మంచిది మంచిది
పూర్వాభద్ర మంచిది మంచిది మంచిది మంచిది
ఉత్తరాభద్ర మంచిది మంచిది మంచిది మంచిది
రేవతి మంచిది మంచిది మంచిది తండ్రికిదోషం

జన్మతార

[మార్చు]

వివాహాది శుభకార్యాల నిమిత్తం వేళ్ళేటప్పుడు. కొన్ని ముఖ్యమైన కార్యాలు చేసే సమయంలో ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తారాబలం చూస్తారు. తొమ్మిది రకాల ఫలితాలు ఉంటాయి. వీటిని వరుసగా తొమ్మిది రోజులకు అన్వయించి చూసుకుంటారు. ఒక్కొక విభాగంలో తొమ్మిది నక్షత్రాల లెక్కన మూడు విభాలు ఉంటాయి.నక్షత్రాలు వాటి ఫలితాలు వరుసగా ! ఈక్రింది పట్టికలో చూడ వచ్చు.

తారలు జన్మతార సంపత్తార విపత్తార క్షేమతార ప్రత్యక్ తార సాధన తార నైధన తార మిత్ర తార పరమ మిత్ర తార దినాధిపతి ఫలితం
అశ్విని మఖ మూల అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి శని శారీరక శ్రమ
భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల గురువు ధనలాభం
కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కుజుడు కార్యహాని
రోహిణి హస్త శ్రవణం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని-మఖ-మూల భరణి- పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రవి క్షేమం
మృగశిర చిత్త ధనిష్ఠ మృగశిర చిత్త ధనిష్ఠ ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం రాహువు ప్రయత్న భంగం
ఆర్ద్ర స్వాతి శతభిష ఆర్ద్ర స్వాతి శతభిష పునర్వసు విశాఖ పూర్వాభద్ర పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్విని మఖ మూల భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ శుక్రుడు కార్య సాధన
పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పుష్యమి-అనూరాధ- ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక- ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ఠ ఆర్ద్ర- స్వాతి- శతభిష కేతువు బంధనం
పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర ఆశ్లేష- జ్యేష్ట- రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ఠ ఆర్ద్ర- స్వాతి- శతభిష పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర చంద్రుడు సుఖం
ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతి అశ్విని- మఖ- మూల భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ రోహిణి- హస్త- శ్రవణం మృగశిర- చిత్త- ధనిష్ఠ ఆర్ద్ర- స్వాతి- శతభిష పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర బుధుడు సుఖం, లాభం

తారలు ఫలితము

[మార్చు]
తారలు తార నామం దినాధిపతి ఫలితం
1వ తార జన్మ తార శని శరీర శ్రమ
2వ తార సంపత్తార గురువు ధనలాభం
3వ తార విపత్తార కుజుడు కార్యహాని
4వ తార క్షేమ తార సూర్యుడు క్షేమం
5వ తార ప్రత్యక్ తార రాహువు ప్రయత్న భంగం
6వ తార సాధన తార శుక్రుడు కార్యసిద్ధి, శుభం
7వ తార నైత్య తార కేతువు బంధనం
8వ తార మిత్ర తార చంద్రుడు సుఖం
9వ తార అతి మిత్ర తార బుధుడు సుఖం, లాభం

నక్షత్రాలు మరికొన్ని వివరాలు

[మార్చు]
  • పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
  • స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ఠ, రేవతి.
  • నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష.

తైత్తిరీయ బ్రహ్మణమ్ | అష్టకమ్ – 3 ప్రశ్నః – 1

[మార్చు]

నక్షత్ర సూక్తమ్ (నక్షత్రేష్టి)

[మార్చు]
  • తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1 ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నానిసర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||
  • ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” | విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః | సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు | యథా జీవే’మ శరదస్సవీ’రాః | రోహిణీ దేవ్యుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 2 ||
  • సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ | శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ | ఆప్యాయ’మానో బహుధా జనే’షు | రేతః’ ప్రజాం యజ’మానే దధాతు | యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ | ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ | తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 3 ||
  • ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ | నక్ష’త్రమస్య హవిషా’ విధేమ | మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ | హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు | ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ | ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ | || 4||
  • పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు | పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ | పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” | పునః’ పునర్వో హవిషా’ యజామః | ఏవా న దేవ్యది’తిరనర్వా | విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా | పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ || 5||
  • బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః | తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ | శ్రేష్ఠో’ దేవానాంపృత’నాసుజిష్ణుః | దిశో‌உను సర్వా అభ’యన్నో అస్తు | తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ | బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ | బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ | సువీర్య’స్యపత’యస్యామ || 6 ||
  • ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” | ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ | యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ | తే న’స్సర్పాసో హవమాగ’మిష్ఠాః | యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః | యే దివం’ దేవీమను’సంచర’ంతి | యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | తేభ్య’స్సర్పేభ్యోమధు’మజ్జుహోమి || 7 ||
  • ఉప’హూతాః పితరో యే మఘాసు’ | మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః | తే నో నక్ష’త్రేహవమాగ’మిష్ఠాః | స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ | యే అ’గ్నిదగ్ధా యే‌உన’గ్నిదగ్ధాః | యే’‌உముల్లోకం పితరః’ క్షియంతి’ | యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ || 8||
  • గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ | తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ | తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ | జీవా జీవ’ంతముప సంవి’శేమ | యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా | యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ | అర్యమా రాజా‌உజరస్తు వి’ష్మాన్ | ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 9 ||
  • శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి | తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ | అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” | గోమదశ్వ’వదుపసన్ను’దేహ | భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా | భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ | భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ | || 10 ||
  • ఆయాతు దేవస్స’వితోప’యాతు | హిరణ్యయే’న సువృతా రథే’న | వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ | ప్రయచ్ఛ’ంతం పపు’రిం పుణ్యమచ్ఛ’ | హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః | దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ | దాతార’మద్య స’వితా వి’దేయ | యో నో హస్తా’య ప్రసువాతి’ యఙ్ఞమ్ ||11 ||
  • త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ | సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ | నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ | రూపాణి’ పిగ్ంశన్ భువ’నాని విశ్వా” | తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | గోభి’ర్నో అశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 12 ||
  • వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ | తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః | సమీరయన్ భువ’నా మాతరిశ్వా” | అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః | తన్నో’ వాయస్తదు నిష్ఠ్యా’ శృణోతు | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | యథాతరే’మ దురితాని విశ్వా” || 13 ||
  • దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః | తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే | తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు | నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే | శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ | విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | అపక్షుధ’న్నుదతామరా’తిమ్ | || 14 ||
  • పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తా”త్ | ఉన్మ’ధ్యతః పౌ”ర్ణమాసీ జి’గాయ | తస్యాం” దేవా అధి’సంవస’ంతః | ఉత్తమే నాక’ ఇహ మా’దయంతామ్ | పృథ్వీ సువర్చా’ యువతిః సజోషా”ః | పౌర్ణమాస్యుద’గాచ్ఛోభ’మానా | ఆప్యాయయ’ంతీ దురితాని విశ్వా” | ఉరుం దుహాంయజ’మానాయ యఙ్ఞమ్ |
  • ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ | మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు | అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః | శతం జీ’వేమ శరదః సవీ’రాః | చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ | అనూరాధా స ఇతి యద్వద’ంతి | తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 16 ||
  • ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి | యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ | తస్మి’న్వయ-మమృతం దుహా’నాః | క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ | పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” | అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” | ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | ఉరుం కృ’ణోతు యజ’మానాయ లోకమ్ | || 17 ||
  • మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ | పరా”చ్యేతు నిరృ’తిః పరాచా | గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ | అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” | అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు | మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి | పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 18 ||
  • యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః | యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః | యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు | యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః | యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః | యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||19 ||
  • తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః | తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ | తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ | కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః | కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః | విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ || 20 ||
  • యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ | అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” | తన్నోనక్ష’త్రమభిజిద్విజిత్య’ | శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ | తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ | తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ | తన్నో’ దేవాసోఅను’జానంతు కామమ్” || 21 ||
  • శృణ్వంతి’ శ్రోణామమృత’స్య గోపామ్ | పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” | మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ | ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః | త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే | మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ | తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | పుణ్యగ్గ్ శ్లోకంయజ’మానాయ కృణ్వతీ || 22 ||
  • అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ | చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః | తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ | సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి | యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ | దక్షిణతో’‌உభియ’ంతు శ్రవి’ష్ఠాః | పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | మా నోఅరా’తిరఘశగ్ంసా‌உగన్న్’ || 23 ||
  • క్షత్రస్య రాజా వరు’ణో‌உధిరాజః | నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః | తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ | శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః | యఙ్ఞన్నో రాజా వరు’ణ ఉప’యాతు | తన్నోవిశ్వే’ అభి సంయ’ంతు దేవాః | తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | దీర్ఘమాయుఃప్రతి’రద్భేషజాని’ || 24 ||
  • అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః | తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” | ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః | విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః | ఆ‌உంతరి’క్షమరుహదగంద్యామ్ | తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | ప్రోష్ఠపదాసోఅను’యంతి సర్వే” || 25 ||
  • అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ | తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ | ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతి సర్వే” | చత్వార ఏక’మభి కర్మ’ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి | తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | అహిగ్‍మ్’ రక్షంతి నమ’సోపసద్య’ || 26 ||
  • పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ | పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ | ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా | సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః | గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా | అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | వాజగ్‍మ్’ సనుతాం యజ’మానాయ యఙ్ఞమ్ || 27 ||
  • తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ | శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః | స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ | మధ్వాసంపృ’క్తౌ యజు’షా సమ’క్తౌ | యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ | విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | నమో‌உశ్విభ్యాం” కృణుమో‌உశ్వయుగ్భ్యా”మ్ || 28 ||
  • అప’ పాప్మానం భర’ణీర్భరంతు | తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ | లోకస్య రాజా’ మహతో మహాన్, హి | సుగం నః పంథామభ’యం కృణోతు | యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” | యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ | అప’ పాప్మానంభర’ణీర్భరంతు || 29 ||
  • నివేశ’నీ సంగమ’నీ వసూ’నాం విశ్వా’ రూపాణి వసూ”న్యావేశయ’ంతీ | సహస్రపోషగ్‍మ్ సుభగారరా’ణా సా న ఆగన్వర్చ’సా సంవిధానా | యత్తే’ దేవా అద’ధుర్భాగదేయమమా’వాస్యే సంవస’ంతో మహిత్వా | సా నో’ యఙ్ఞం పి’పృహి విశ్వవారే రయిన్నో’ దేహి సుభగే సువీరమ్” || 30 ||
  • ఓం శాంతిః శాంతిః శాంతిః’ |

ఇవి కూడా చూడండి

[మార్చు]