కమలాకరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమలాకరుడు (1616-1700), భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ఈయన గోదావరి నది ఉత్తర తీర ప్రాంత గ్రామం అయిన గోలగ్రామంలో పండితుల కుటుంబం నుంచి వచ్చినవారు. ఆయన తండ్రి "నరశింహ" యొక్క జనన సంవత్సరం 1586[1] .కమలాకరుని యొక్క యిద్దరు సోదరులు కూడా ఖగోళ, గణిత శాస్త్రవేత్తలు. వారు దివాకరుడు (జననం.1606), రంగనాథుడు. కమలాకరుడు తన పెద్ద సోదరుడు దివాకరుడు వద్ద నుండి ఖగోళ శాస్త్ర విద్యను అభ్యసించాడు. దివాకరుడు ఖగోళ శాస్త్రం పై ఐదు విశేష రచనలు చేశారు. ఆయన కుటుంబం తర్వాత కాలంలో వారణాశికి వలస పోయారు.

ప్రధాన రచనలు

[మార్చు]

కమలాకరును ప్రధాన రచన "సిద్ధాంతతత్వవివేక". ఈ గ్రంథం 1658 లో వారణాశిలో వ్రాయబడి సుందర ద్వివేది ద్వారా వారణాసి సిరీస్ ద్వారా ప్రచురింపబడింది. ఈ రచనలో 13 అధ్యాయాలు ఉన్నాయి.వీటిలో 3,024 శ్లోకములున్నవి. ఈ గ్రంథం సమయాన్నికొలిచే ప్రమాణాలు, గ్రహాల చలన నియమాలు, గ్రహాల యొక్క యదార్థ అక్షాంశాలు, భ్రమణానికి సంబంధించిన మూడు సమస్యలు, గ్రహాల వ్యాసాలు, వాటి మధ్య దూరాలు, భూమి యొక్క ఛాయలు, చంద్రుని కళలు, సూర్య, చంద్ర గ్రహణాలు, సూర్యుడు యొక్క డిస్క్ చుట్టూ గ్రహాల ప్రయాణాలు, చంద్రుని, సూర్యుని పటాలు, గొప్ప సమస్యలు, వ్రాయబడ్డాయి.

ఆయన యితర రచనలు సేసవసాన, సౌరవసానను కలిగియున్నాయి. కమలాకరుడు ప్రముఖ రచయిత మునీశ్వరుని రచన అయిన సిద్ధాంత సార్వభౌమను వ్యతిరేకించాడు.

కమలాకరుడు ప్రతిపాదించిన ధృవ నక్షత్రం కచ్చితంగా దృవాన్ని సూచిస్తుందనే భావనను నూతన తరం తప్పుగా అర్థం చేసుకుంది. కానీ ఈ ఆలోచన మొదటిసారిగా వేదవ్యాసుడు వ్రాసిన బ్రహ్మాండ పురాణం, మత్స పురానం లలో వ్రాయబడింది.

"uttAnapAda-putro-asau meDhibhooto dhruvo divi | sa hi bhraman bhtaamayate nityam chandraadityau grahaiH saha||"

ఉత్థానపాదుని కొడుకు ధృవుడు స్వరంలో ఒక ధృవంగా నిలిచాడని, కానీ అది స్వయంగా కదులుతూ అన్ని గ్రహాలను సూర్యుని, చంద్రుని కదిలేటట్లు చేస్తుందని వ్రాయబడినది.

రచనలు

[మార్చు]
 • He combined traditional Indian astronomy with Aristotelian physics and Ptolemaic astronomy as presented by Islamic scientists.
 • In the third chapter of the Siddhanta-tattva-viveka Kamalakara used the addition and subtraction theorems for the sine and the cosine to give trigonometric formulae for the sines and cosines of double, triple, quadruple and quintuple angles. In particular he gives formulae for sin (A/2) and sin (A/4) in terms of sin (A) and iterative formulae for sin (A/3) and sin (A/5).
 • According to David Pingree, he presents the only Sanskrit treatise on geometrical optics.D Pingree, Biography in Dictionary of Scientific Biography (New York 1970-1990)
 • He has assumed a value of 60 units for the radius of the Earth and gives values for sines at 1° intervals.
 • Kamalākara also gives a table for finding the right ascension of a planet from its longitude

వ్యాసాలు

[మార్చు]
 • A K Bag, Indian literature on mathematics during 1400-1800 A.D., Indian J. Hist. Sci. 15 (1) (1980), 79-93.
 • Radha Charan Gupta, Kamalakara's mathematics and construction of Kundas, Ganita Bharati 20 (1-4) (1998), 8-24.
 • Radha Charan Gupta, Addition and subtraction theorems for the sine and the cosine in medieval India, Indian J. History Sci. 9 (2) (1974), 164-177.
 • Radha Charan Gupta, Sines and cosines of multiple arcs as given by Kamalakara, Indian J. History Sci. 9 (2) (1974), 143-150.
 • Radha Charan Gupta, Sines of sub-multiple arcs as found in the Siddhanta-tattva-viveka, Ranchi Univ. Math. J. 5 (1974), 21-27.
 • David Pingree, Islamic astronomy in Sanskrit, J. Hist. Arabic Sci. 2 (2) (1978), 315-330; 425.
 • A N Singh, Hindu trigonometry, Proc. Benares Math. Soc. 1 (1939), 77-92.

యివి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
 1. "Biography of Kamalakara". Archived from the original on 2012-03-31. Retrieved 2013-07-10.

మూలాలు

[మార్చు]
 • Achar, Narahari (2007). Thomas Hockey (ed.). Kamalākara. New York: Springer. p. 609. ISBN 978-0-387-31022-0. {{cite encyclopedia}}: |work= ignored (help) (PDF version)
 • G G Joseph (1991). "Mathematics in India". The crest of the peacock. London.
 • Dvivedi, Sudhakar (1935). The Siddhantatattvaviveka of Kamalakara. Benares.

యితర లింకులు

[మార్చు]