భారతీయ గణిత శాస్త్రవేత్తలు
Jump to navigation
Jump to search
గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు.
ప్రాచీన కాలం(క్రీ.పూ.5 నుండి సా.శ..11 వరకు)
[మార్చు]- పాణిని (క్రీ.పూ. 4)
- పింగళుడు
- వరాహమిహిరుడు (సా.శ..505 నుండి 587)
- ఆర్యభట్టు-ఖగోళ శాస్త్ర గణనలు కచ్చితంగా చేసినవాడు (సా.శ.. 476 నుండి 520 )
- యతి వృషభుడు - తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాసిన జైన మత ఆచార్యుడు.
- బ్రహ్మగుప్తుడు -అంక గణితంలో సున్న భావన తెచ్చుటకు దోహదపడినవాడు (సా.శ.. 598-670)
- మొదటి భాస్కరుడు (సా.శ.. 600 నుండి 680)
- శ్రీధరుడు (సా.శ.. 650-850 ల మధ్య) - గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు ప్రతిపాదించినవాడు.
- మహావీరుడు (9 వ శతాబ్దం)
- పావులూరి మల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త
- ఆచార్య హేమచంద్రుడు (సా.శ.. 1087 నుండి 1172)
- భాస్కరాచార్యుడు లేదా రెండవ భాస్కరుడు (సా.శ.. 1114 నుండి 1185 వరకు)
మధ్య యుగం నుండి మొఘల్ కాలం వరకు
[మార్చు]
|
|
ఆధునిక యుగం (1800లలో జన్మించినవారు)
[మార్చు]ఆధునిక యుగం (1900లలో జన్మించినవారు)
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు][[వర్గం:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు]]