అక్షయ్ వెంకటేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షయ్ వెంకటేష్ గణితశాస్త్రజ్ఞుడు పుట్టిన తేదీ: 21 నవంబర్, 1981 (వయస్సు 36 సంవత్సరాలు)

న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్‌(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు.[1]

  1. "భారత సంతతి వ్యక్తికి అరుదైన పురస్కారం". 07/08/2018. Check date values in: |date= (help)