రామన్ పరిమళ
Appearance
రామన్ పరిమళ | |
---|---|
జననం | |
జాతి | హిందూ |
రంగములు | బీజ గణితం |
వృత్తిసంస్థలు | ఎమరీ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | ముంబై విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఆర్. శ్రీధరన్ |
డాక్టొరల్ విద్యార్థులు | సుజాత రామదొరై, సురేష్ వెనపల్లి |
ముఖ్యమైన పురస్కారాలు | శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1987) |
రామన్ పరిమళ (జ. నవంబరు 21, 1948) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆమె బీజ గణితంలో కృషి చేసింది.[1] ఆమె ఎమరీ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నది.[2] అంతకుమునుపు చాలా ఏళ్ళు టాటా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసరుగా పనిచేసింది. 2019 నుంచి గణిత శాస్త్ర విభాగంలో ఇన్‌ఫోసిస్ ప్రైజు న్యాయనిర్ణేతల్లో ఒకటిగా వ్యవహరిస్తుంది.[3] 2021-22 నుంచి ఏబెల్ ప్రైజ్ కు ఎంపిక కమిటీలో కూడా సభ్యురాలిగా పనిచేస్తుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Riddle, Larry. "Raman Parimala". Biographies of Young Women Mathematicians. Agnes Scott College. Retrieved 2016-03-23.
- ↑ "Math/CS". www.mathcs.emory.edu. Archived from the original on 25 November 2018. Retrieved 2016-03-23.
- ↑ "Infosys Prize - Jury 2020". www.infosys-science-foundation.com. Retrieved 2020-12-10.
- ↑ The Abel Committee 2021/2022 Archived 19 జూన్ 2019 at the Wayback Machine The Abel prize
బాహ్య లంకెలు
[మార్చు]- రామన్ పరిమళ at the Mathematics Genealogy Project
- Home page at Emory Archived 14 అక్టోబరు 2016 at the Wayback Machine
- Parimala's biography in the Agnes Scott College database of women mathematicians