సింహం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సింహం
మగ సింహం
ఆడ సివంగి
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: క్షీరదాలు
క్రమం: కార్నివోరా
కుటుంబం: ఫెలిడే
జాతి: Panthera
ప్రజాతి: P. leo
ద్వినామీకరణం
Panthera leo
(లిన్నేయస్, 1758)
Distribution of lions in Africa
పర్యాయపదాలు
Felis leo
(లిన్నేయస్, 1758)
సింహాన్ని వేటాడుతున్న షాజహాన్

సింహం (ఆంగ్లం: Lion : బహువచనం సింహాలు) ఒక కౄర జంతువు. మృగాలకు రాజు (మృగరాజు) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది.

సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని గిర్ అభయారణ్యం (Gir Forest) లోనే కనబడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు.


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/w/index.php?title=సింహం&oldid=809948" నుండి వెలికితీశారు