సంపంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంపంగి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Michelia

జాతులు

about 50; see text


సంపెంగ, సంపంగి లేదా చంపకం (Michelia) మంచి సువాసనలిచ్చే పూల మొక్క. ఇది ఆసియా ఖండానికి చెందిన సతతహరిత వృక్షం. వీటి ఘాటైన సువాసన కలిగిన పువ్వులు, కలప కోసం పెంచుతారు. వీటి పువ్వులు పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి.


సంపంగి పువ్వులను చాలా విధాలుగా ఉపయోగిస్తారు. వీటిని నీటితొట్టెలలో ఉంచితే గది అంతా సుగంధంతో నిండిపోతుంది. శోభనపు గదిలోను, మాలలుగా, జడను అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు.[1]

సంపంగి పూలనుండిసంపంగి నూనె తయారు చేస్తారు.దానిని ఇతర సుగంధ తైలాలతో కలిపి సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు.

సంపంగి జాతులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Minter, S. "Fragrant Plants." in Prance, G. and M. Nesbitt. (2005). The Cultural History of Plants. London: Routledge. 242.
  2. 2.0 2.1 2.2 Li, J. (1997). "Some notes on Magnoliaceae from China". Acta Botanica Yunnanica (Kunming). 19 (2): 131–138.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Chen, B.L. & H.P. Nooteboom (1993). "Notes on Magnoliaceae III, The Magnoliaceae of China". Annals of the Missouri Botanical Garden (St. Louis, MO). 80 (4): 999–1104. doi:10.2307/2399942.
  4. Gagnepain, F. (1939). "Magnoliacées nouvelles ou litigieuses". Notulae Systematicae, Muséum National d'Histoire Naturelle (Paris). 8 (1): 63–65.
  5. Baillon, H.E. (1866). "Mémoire sur la famille des Magnoliacées". Adansonia; recueil periodique d'observations botaniques (Paris). 7: 1–16, 65–69.
  6. Xia, N.H. & Y.F. Deng (2002). "Notes on Magnoliaceae". Journal of Tropical and Subtropical Botany (Guangzhou). 10 (2): 128–132.
  7. 7.0 7.1 Sima, Y.-K. (2001). "Some Notes on Magnolia Subgenus Michelia from China". Yunnan Forestry Science and Technology (Kunming). 2: 29–35.
"https://te.wikipedia.org/w/index.php?title=సంపంగి&oldid=2989264" నుండి వెలికితీశారు