ముంగిస

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముంగిస
మరుగుజ్జు ముంగిస
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: క్షీరదాలు
క్రమం: కార్నివోరా
కుటుంబం: హెర్పెస్టిడే
Bonaparte, 1845
Subfamiles

Herpestinae

ముంగిస (ఆంగ్లం Mungoose) ఒక చిన్న జంతువు. ఇది చిన్న జంతువు అయినా ధైర్యంగా పాముతో పోరాడుతుంది. పోరాడి గెలిచిన పామును తింటుంది.

బంగారు ముంగిస[మార్చు]

యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.

"http://te.wikipedia.org/w/index.php?title=ముంగిస&oldid=859958" నుండి వెలికితీశారు