జైమిని భారతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైమిని భారతం వ్యాసుని శిష్యుడైన జైమిని మహర్షి చేత రచించబడింది. ఇందులో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి అశ్వం దేశం నలుమూల తిరుగునప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఏవిధంగా అశ్వాన్ని రక్షించి అశ్వమేధ యాగం సమాప్తి చేయించిన విశేషాలు పొందుపరచబడ్డాయి.

వనరులు[మార్చు]