గ్రద్ద
Appearance
గద్ద | |
---|---|
Scientific classification | |
Kingdom: | ఏనిమేలియా
|
Phylum: | |
Class: | |
Order: | ఫాల్కనీఫార్మిస్
|
Family: | |
ప్రజాతులు | |
Several, see text. |
తెలుగు భాషలో గద్ద లేదా గ్రద్ద అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో black kite (Milvus migrans) అంటారు. ఇది మధ్యస్థ పరిమాణము లో ఉండే ఏక్సీపెట్రిడే జాతి కి చెందిన ఒక మాంసాహార పక్షి. ఇది ప్రపంచంలోని అత్యంత సమృద్ధిగా ఉన్న అక్సిపిట్రిడే జాతి పక్షిగా భావిస్తారు, అయినప్పటికీ వీటి సంఖ్య కొంత నాటకీయ క్షీణత లేదా హెచ్చుతగ్గులను అనుభవించింది. ప్రస్తుతమ్ ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 60 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఇతర మాంసాహార పక్షుల మాదిరిగా కాకుండా, ఈ గ్రద్దలు అవకాశవాద వేట పక్షులు, అధికంగా చనిపోయిన జీవులని భుజిస్తుంటాయి.ఇవి యురొపు ఖండములొ తక్కువ సంఖ్య లొనూ దక్షిణ ఆసియా ఖండము లొ హెచ్చు సంఖ్య లొనూ ఉన్నాయి.