పండుగ

వికీపీడియా నుండి
(హిందూ పండుగలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

హిందువుల పండుగలు[మార్చు]

తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కుగానే కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు.ఇంకా చాలా పండుగలకు చాలా విలువలు ఉంటాయి.హిందువులకు ఇంకా చాలా పండుగలు ఉన్నాయి.యి పండుగలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి.పిల్లలు సందడిగా ఉంటారు.

ముస్లిముల పండుగలు[మార్చు]

ముస్లింలకు సంవత్సరానికి రెండు పండుగ లున్నాయి.

క్రైస్తవుల పండుగలు[మార్చు]

క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:

  1. క్రిస్టమస్
  2. ఈస్టర్
  3. గుడ్ ఫ్రైడే

పాపాలు-నేరాలు[మార్చు]

పుణ్యం లేదా అందరి మంచిని కోరి జరుపుకునే పండుగ వేడుకలు జరుపుకునే సందర్భాలలో మనం చాలా తప్పుల్ని, పాపాల్ని కొన్నిసార్లు పాపాల్ని చేస్తున్నాము. ప్రత్యేకించి బక్రీద్ నాడు. వీనిలో జంతు బలి అతి క్రూరమైనది. అన్ని మతాలు జీవహింస మహా పాపం అని పేర్కొంటున్నా ఎంతో మంది జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా దీనిని ఆపలేకపోతున్నాం.

ఇవి కూడా చూడండి[మార్చు]