ఏరువాక పున్నమి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి ని ఆంధ్రప్రదేశ్ రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు.

తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.