Jump to content

తత్వం

వికీపీడియా నుండి
(వేదాంతం నుండి దారిమార్పు చెందింది)
Left to right: ప్లాటో, కాంట్, నిత్జెచె, బుద్ధ, కన్ఫ్యూజియస్, అవెరోస్ప్లేటోకాంట్ఫ్రెడ్రిక్ నిట్జెచెబుద్ధుడుకన్ఫ్యూషియస్అవెరోస్
Left to right: ప్లాటో, కాంట్, నిత్జెచె, బుద్ధ, కన్ఫ్యూజియస్, అవెరోస్

తత్వం లేక తత్వ శాస్త్రం తర్కము, వివేచనలతో ప్రాపంచిక, దైనందిన, అస్థిత్వ, సత్య, న్యాయ, జ్ఞాన, భాష మున్నగు పెక్కు వైవిధ్య విభాగాలలోని సమస్యలకు సమాధానాలను ప్రతిపాదించే శాస్త్రము.

తత్వశాస్త్రాధ్యయనం, పరిశోధన చేసేవారిని తత్వవేత్త లేదా తాత్వికులు అంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తలు:

పాశ్చాత్య తాత్వికులు

[మార్చు]

1. అరిస్టాటిల్

2. ప్లేటో

3. సోక్రటీసు

4. పైథాగరస్

5. థేలీస్

6. హెరాక్లిటస్

7. పార్మెనిడిస్

8. ఎంపిడోక్లీస్

9. అనగ్జాగరస్

10. డెమొక్రటిస్

11. ఎపిక్యురస్

12. బేకన్

13. హాబ్స్

14. దె కార్త్

15. స్పినోజా

16. లెబ్నిజ్

17. జాన్ లాక్

18. బిషప్ బెర్క్లీ

19. డేవిడ్ హ్యూమ్

20. రూసో

21. వోల్టేర్

22. కాంట్

23. హెగెల్

24. షోపెన్ హూవర్

25. నీషే

26. కీర్క్ గార్డ్

27. కారల్ మార్క్స్

28. విలియం జేమ్స్

29. బెర్గ్ సన్

30. బెర్ట్రాండ్ రస్సెల్

31. జీన్-పాల్ సార్ట్రే

32. అనగ్జిమాండర్

33. అనగ్జిమెనీస్

34. కార్ల్ రైమండ్ పాపర్

భారతీయ తాత్వికులు

[మార్చు]

1. శంకరాచార్యుడు

2. గౌతమ బుద్ధుడు

3. ఆచార్య నాగార్జునుడు

4. రామానుజాచార్యుడు

5. మధ్వాచార్యుడు

6. నింబార్కుడు

7. వల్లభాచార్యుడు

8. చైతన్య మహాప్రభు

9. రాజా రామమోహనరాయ్

10. దయానంద సరస్వతి

11. రమణ మహర్షి

12. రామకృష్ణ పరమహంస

13. స్వామి వివేకానంద

14. అరవిందుడు

15. రవీంద్రనాథ టాగూరు

16. మహాత్మాగాంధీ

17. ఎం.ఎన్. రాయ్

18. జిడ్డు కృష్ణమూర్తి

19. బ్రజేంద్ర నాథ్ సీల్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తత్వం&oldid=4184397" నుండి వెలికితీశారు