అనగ్జిమాండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాశ్చాత్య తత్త్వము
పూర్వసోక్రటీస్ తత్త్వము
రఫేల్ చిత్రించిన స్కూల్ ఆఫ్ ఏథెన్స్ (1510–1511) చిత్రంలో ఒక భాగంపై కేంద్రీకరణ. ఇది తనకు ఎడమవైపు కూర్చిన ఉన్న పైథాగరస్ వైపు వాలుతున్నఅనగ్జిమాండర్ చిత్రీకరణ కావచ్చు.[1]
పేరు: అనగ్జిమాండర్ (Άναξίμανδρος)
జననం: క్రీ.పూ. 610
మరణం: క్రీ.పూ. 546
సిద్ధాంతం / సంప్రదాయం: ఐయోనియన్ తత్త్వము, మిలేషియన్ వర్గము, ప్రకృతివాదం
ముఖ్య వ్యాపకాలు: ఆధ్యాత్మికత, ఖగోళశాస్త్రం, రేఖాగణితం, భూగోళశాస్త్రం
ప్రముఖ తత్వం: The apeiron is the first principle
ప్రభావితం చేసినవారు: థేల్స్
ప్రభావితమైనవారు: అనగ్జిమెనెస్, పైథాగరస్

గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.

అనగ్జిమాండర్ సిద్ధాంతం

[మార్చు]

విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.

మూలాలు

[మార్చు]
  1. చిత్రంలోని ఈ వ్యక్తి సాంప్రదాయంలో బొధియుస్‌గా భావిస్తారు, అయితే ఈ ముఖానికి అనగ్జిమాండర్ విగ్రహానికి దగ్గరిపోలికలున్నాయి. See http://www.mlahanas.de/Greeks/SchoolAthens2.htm for a description of the characters in this painting.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.