Jump to content

సోక్రటీసు

వికీపీడియా నుండి
పాశ్చాత్య తత్వము
ప్రాచీన తత్వము
సోక్రటీసు
పేరు: Socrates (Σωκράτης)
జననం: c. 469 / 470 BC[1]
మరణం: 399 BC
సిద్ధాంతం / సంప్రదాయం: Classical Greek
ముఖ్య వ్యాపకాలు: en:epistemology, en:ethics
ప్రముఖ తత్వం: en:Socratic method, en:Socratic irony
ప్రభావితమైనవారు: ప్లేటో, అరిస్టాటిల్, en:Aristippus, en:Antisthenes en:Western philosophy

సోక్రటీస్ (ఆంగ్లం : Socrates: గ్రీకు | Σωκράτης ), Sōkrátēs; c. 469 BC–399 BC[1]) ( క్రీ.పూ 470 -క్రీ.పూ 399) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్ధతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.

సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఈయన ఎనలేని కృషి చేశాడు.

సోక్రటిక్ సమస్య

[మార్చు]

సోక్రటీసు గురించి కచ్చితమైన సమాచారాన్ని రాబట్టడంలో పండితులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్నే సోక్రటిక్ సమస్య అంటారు. సోక్రటీసు గురించి సమాచారాన్ని జెనోఫోన్, ప్లేటో, అరిస్టాటిల్, అరిస్టోఫేన్స్ రచనల ఆధారంగా సేకరిస్తున్నారు. కానీ ఈరచనలు చాలా కళాత్మకమైనవై, తత్వశాస్త్ర భావనలతో కూడుకొని ఉండడం వలన వీటిని అర్థం చేసుకోవడానికి పండితులకు మంచి సృజనాత్మకత, ఊహాశక్తి అవసరమౌతున్నాయి.

ఇతర పఠనాలు

[మార్చు]
  • Bernas, Richard, cond. Socrate. By Erik Satie. LTM/Boutique, 2006
  • Bruell, C. (1994). “On Plato’s Political Philosophy,” Review of Politics, 56: 261-82.
  • Bruell, C. (1999). On the Socratic Education: An Introduction to the Shorter Platonic Dialogues, Lanham, MD: Rowman and Littlefield.
  • Grube, G.M.A. (2002). " Plato, Five Dialogues". Hackett Publishing Company, Inc.
  • Hanson, V.D. (2001). "Socrates Dies at Delium, 424 B.C.," What If? 2, Robert Cowley, editor, G.P. Putnam's Sons, NY.
  • Egan, K. The educated mind : how cognitive tools shape our understanding. (1997) University of Chicago Press, Chicago. ISBN 0-226-19036-6 p. 137-144

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

ఇవీ చూడండి

[మార్చు]

పాద పీఠికలు

[మార్చు]
  1. 1.0 1.1 "Socrates". 1911 Encyclopaedia Britannica. 1911. Retrieved 2007-11-14.

మూలాలు

[మార్చు]