ఇమ్మాన్యుయెల్ కాంట్
స్వరూపం
(కాంట్ నుండి దారిమార్పు చెందింది)
Western Philosophy 18th-century philosophy | |
---|---|
పేరు: | Immanuel Kant |
జననం: | 22 April 1724 Königsberg, Kingdom of Prussia |
మరణం: | 1804 ఫిబ్రవరి 12 Königsberg, Kingdom of Prussia | (వయసు 79)
సిద్ధాంతం / సంప్రదాయం: | Kantianism, enlightenment philosophy |
ముఖ్య వ్యాపకాలు: | Epistemology, Metaphysics, Ethics |
ప్రముఖ తత్వం: | Categorical imperative, Transcendental Idealism, Synthetic a priori, Noumenon, Sapere aude, Nebular hypothesis |
ప్రభావితం చేసినవారు: | Wolff, Baumgarten, Tetens, Hutcheson, Empiricus, Montaigne, Hume, Descartes, Malebranche, Spinoza, Leibniz, Locke, Berkeley, Rousseau, Newton, Emanuel Swedenborg |
ప్రభావితమైనవారు: | Fichte, Schelling, Hegel, Schopenhauer, Nietzsche, Peirce, Husserl, Heidegger, Wittgenstein, Sartre, Cassirer, Habermas, Rawls, Chomsky, Nozick, Karl Popper, Kierkegaard, Jung, Searle, Michel Foucault, Hannah Arendt, Karl Marx, Giovanni Gentile, Karl Jaspers, Hayek, Bergson, Ørsted, A.J. Ayer, Emerson, Weininger, P.F. Strawson, John McDowell |
సంతకం: |
ఇమ్మాన్యూల్ కాంట్ (ఏప్రిల్ 22, 1724 - ఫిబ్రవరి 12, 1804) ఒక ప్రముఖ జెర్మన్ భావవాద తత్వవేత్త. ఇతను భావవాదం, జడతత్వ శాస్త్రం పై ఎక్కువ మొగ్గు చూపేవాడు. ఇతను అన్ని సందర్భాలలో జడతత్వవాదానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతను కొంతవరకు గతితర్కాన్ని కూడా అంగీకరించాడు. ఇతని ప్రభావం హెగెల్, కార్ల్ మార్క్స్ పైన కూడా కనిపిస్తుంది.