చర్చ:సమాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యర్రా రామారావు గారు ఈ వ్యాసాన్ని మీరు తొలగించారు, ఈ వ్యాసానికి మూలాలు చేర్చి వ్యాసాన్ని సృష్టించాను. ఈ వ్యాసాన్ని తిరిగి సృష్టించినందుకు మీకేమైనా అభ్యంతరాలుంటే చర్చించండి. YVSREDDY (చర్చ) 17:10, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు తొలగించిన ఈ వ్యాసంపై చర్చ జరిగింది. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాధి లో చదువరి గారు మూలాలు అవసరమైన వాక్యాలకు మూలాలను రెండు నెలలకు పైగా చేర్చకుండా, చర్చించకుండా దానిని తొలగించినతవరకు చూసి మరల సృష్టించారు. ఈ వ్యాసంలో సరైన మూలాలు చేర్చండి. మూలాలు లేని స్వంతంగా రాసిన విషయాలు తొలగించబడతాయి. K.Venkataramana(talk) 17:13, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం పేజీపై జరిగిన చర్చల ఫలితం ప్రకారం నేను తొలగించాను.ఆచర్చలో పాల్గొన్న వెంకటరమణ గారు స్పందించి, సరైన మూలాలు చేర్చండి,మూలాలు లేని స్వంతంగా రాసిన వాక్యాలు తొలగించబడతాయి అని తెలిపారు.నా అబిప్రాయం కూడా అదే.వ్యాసం ఏ మూలాలు నుండి సేకరించి రాసారో ఎటువంటి మూలం చూపలేదు.వ్యాసంలో అన్ని స్వంత అభిప్రాయాలు రాసినట్లుగా తెలుస్తుంది.ఆ ప్రకారం సవరించకపోతే వికీ నియమాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చును వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాధి చర్చలో పాల్గొన్న మరియొక చదువరి గారు స్పందన కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:20, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, ఈ వ్యాసాన్ని తొలగించాలనే విషయమై చర్చ జరిగాక, ఆ చర్చలో లేవనెత్తిన విషయాలపై ఏ మార్పు చేర్పులు, ఏ మెరుగుదలా జరగనందునే తొలగించారు. YVSREDDY గారు ఆ చర్చలో పాల్గొనలేదు, తదనుగుణమైనా మార్పులేమీ చెయ్యలేదు. తొలగించిన తరువాత మాత్రం, మళ్ళీ అదే సమాచారంతో అవే లోపాలతో పేజీని తిరిగి సృష్టించారు. అలా చెయ్యకూడదని ఆయనకు గతంలో చెప్పారు కూడాను. అయినా ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఆయనపై చర్య తీసుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 06:49, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమే చదువరి గారూ, YVSREDDY గారు అప్పటి చర్చలులలో పాల్గొనకుండా, తొలగించిన పేజీని తిరిగి సృష్టించి ఎటువంటి సవరణలు చేయకుండా, సరియైన మూలాలు పెట్టకుండా,మరలా ఈ పేజీని పరిశీలించండి అని రాయటం నిర్వాహకులను ఒక రకంగా అవమానించినట్లే. గతంలో నిర్వహకులు మీద అనుచితమైన వాఖ్యలు చేసిన సందర్బాలు ఉన్నవి.తాజాగా ఇద్దరు నిర్వహకులు వెంకటరమణ, ప్రణయరాజ్ గారలమీద నిరాధారమైన ఆరోపణలు చేసారు.ఇంతకు ముందు రెండుసార్లు నిరోధించుట జరిగింది.అయినా YVSREDDY గారి పద్దతిలో ఎటువంటి మార్పులేదు.ఇది పద్ధతి కాదు.ఆయనపై వికీ నియమాల ప్రకారం చర్య తీసుకోవాలి.--యర్రా రామారావు (చర్చ) 07:52, 20 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]