వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమాధి[మార్చు]

2012 నుండీ ఇది మొలక. మొలక మూస పెట్టింది 2013 లో. అయినా ఇంతవరకు ఇది విస్తరణకు నోచుకోలేదు. తొలగించాలి. __చదువరి (చర్చరచనలు) 00:52, 3 మే 2020 (UTC)

తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 01:14, 3 మే 2020 (UTC)
విస్తరించారు గానీ ఒక్క మూలం కూడా లేదు. ముఖ్యంగా "హిందువులకు సంబంధించిన సమాధులు ఉత్తర, దక్షిణాలు పొడవుగా వుంటాయి, తూర్పు, పడమరలు పొట్టిగా వుంటాయి. ఎందుకంటే సమాధిలో చనిపోయిన వ్యక్తి యొక్క కాళ్ళు ఉత్తరం వైపుకు, తల దక్షిణం వైపుకు ఉండేలా మృతదేహమును ఉంచుతారు.", "సాధారణంగా భార్యాభర్తలకు సంబంధించిన సమాధులు పక్కపక్కనే నిర్మిస్తారు.", "సాధారణంగా భార్యాభర్తల సమాధులలో భర్త సమాధి పడమర వైపు, భార్య సమాధి తూర్పు వైపు ఉండేలా పక్కపక్కనే నిర్మిస్తారు." - వీటికి మూలాలు అవసరం. __చదువరి (చర్చరచనలు) 08:19, 1 జూలై 2020 (UTC)