Jump to content

లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
(భారతదేశం లోక్‌సభ నియోజకవర్గాలు నుండి దారిమార్పు చెందింది)
భారతదేశ లోక్‌సభ నియోజకవర్గాలు వివరాలు తెలుపు పటం

లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువ సభ, పార్లమెంటు సభ్యుల (ఎంపీలు)తో రూపొందించబడింది. ప్రతి ఎంపీ, ఒకే భౌగోళిక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రస్తుతం 543 నియోజకవర్గాలు ఉన్నాయి.[1] ఇవి గరిష్ఠంగా 550 స్థానాలు వరకు ఉంచవచ్చు. (ఆర్టికల్ 331- 2 స్థానాలు ఆంగ్లో ఇండియన్‌కు కేటాయింపు చేయబడిన తర్వాత). కానీ 104వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 331 పార్లమెంటు ద్వారా ఏమి స్థానాలు పెరగలేదు. ఈ సవరణకు ముందు గరిష్ఠ సీట్లు 552 ఉండేవి). భారత రాజ్యాంగంలో వివరించినవిధంగా లోక్‌సభ సభ్యుల గరిష్ఠపరిమితి 552 మంది సభ్యులు. అయితే వారిలో 28 రాష్ట్రాల ప్రజలకు ప్రాతినిధ్యంవహించే 524 మంది సభ్యులు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 19 మంది సభ్యులు ఉంటారు.

నియోజకవర్గాల డీలిమిటేషన్

[మార్చు]

2002 నాటి డీలిమిటేషన్ చట్టం ప్రకారం, భారత డీలిమిటేషన్ కమిషన్ పార్లమెంటరీ నియోజకవర్గాల జాబితా, వాటి రాజ్యాంగ శాసనసభ విభాగాలు, కేటాయింపు స్థితి (షెడ్యూల్డ్ కులాల (ఎస్.సి) అభ్యర్థులకు లేదా షెడ్యూల్డ్ తెగల (ఎస్.టి) అభ్యర్థులకు లేదా కేటాయింపు చేసినా, చేయకపోయినా) పునర్నిర్వచించబడింది. 2008 మేలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలు, కొత్తగా గుర్తించబడిన శాసనసభనియోజకవర్గాలను ప్రకారం ఏన్నికలు జరిగిన మొదటి రాష్ట్రంగా గుర్తింపుపొందింది.[2] పర్యవసానంగా 2008లో షెడ్యూల్ చేయబడిన అన్ని శాసనసభఎన్నికలు, అనగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్‌ రాష్టాలు కొత్తగా నిర్వచించిన శాసనసభ నియోజకవర్గాలపై ఆధారపడి ఎన్నికలు జరిగాయి.[3]

పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల పరిధి, ఆకృతి, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 4 ప్రకారం, స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నిర్ణయించబడింది. 1976 రాజ్యాంగసవరణ ప్రకారం,[4] 2001 భారత జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ నిలిపివేయబడింది. ఏది ఏమైనప్పటికీ, 2001, 2003లో రాజ్యాంగానికి చేసిన కొన్ని సవరణలు, 1971 భారత జనాభా లెక్కల ఆధారంగా హౌస్ ఆఫ్ పీపుల్, రాష్ట్ర శాసనసభలలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం స్థానాల సంఖ్యను 2026 సంవత్సరం తర్వాత తీసుకోవలసిన జనాభా గణన వరకు స్తంభింపజేసారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతిరాష్ట్రం ప్రాదేశిక పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాలుగా విభజించాలి. ఆ తర్వాత చేపట్టే మొదటి జనాభా గణన వరకు ఆ నియోజకవర్గాల పరిధి స్తంభింపజేయబడుతుంది. 2001 జనాభా లెక్కల ఆధారంగా 2026 సంవత్సరం ఎన్నికలకు షెడ్యూల్డ్ కులాల (ఎస్.సి), షెడ్యూల్డ్ తెగల (ఎస్.టి) అభ్యర్థులకు కేటాయుంపు చేయాల్సిన స్థానాల సంఖ్యను తిరిగి సవరించాలి. ఒక రాష్ట్రంలోని ప్రతిపార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన సాధ్యమైనంత వరకు ఆచరణలో రాష్ట్రం అంతటా ఒకే విధంగా ఉండేటట్లు నియోజకవర్గాన్ని విభజించాలి.

సారాంశం

[మార్చు]

డీలిమిటేషన్ చట్టం, 2002 ప్రకారం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్‌కు 2001 జనాభా లెక్కలు ప్రకారం జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాలను జనాభా ఆధారంగా సరిదిద్దే పనిని అప్పగించారు. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ చట్టం, 2002ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. జార్ఖండ్ రాష్ట్రానికి డీలిమిటేషన్ కమిషన్ తుది ఉత్తర్వును రద్దు చేసింది. తర్వాత, నాలుగు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్‌లలో డీలిమిటేషన్ కసరత్తును వాయిదా వేస్తూ, డీలిమిటేషన్ చట్టం, 2002లోని సెక్షన్ 10 ఎ కింద ప్రభుత్వం నాలుగు వేర్వేరు ఉత్తర్వులను జారీచేసింది..1952, 2020 మధ్య, ఆంగ్లో-ఇండియన్ సమాజ సభ్యుల కోసం లోక్‌సభలో రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. భారత ప్రభుత్వ సలహా మేరకు వారిని భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.2020లో ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రకారం రద్దుచేసారు.[5][6]

కింది పట్టికలు మొత్తం రాష్ట్రాల వారీగా సీట్ల సంఖ్యను, షెడ్యూల్డ్ కులాల (ఎస్.సి), షెడ్యూల్డ్ తెగల (ఎస్.టి) అభ్యర్థులకు కేటాయింపు చేయబడిన స్థానాల సంఖ్యను సూచిస్తుంది.[7]

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారిగా స్థానాలు

[మార్చు]
వ.సంఖ్య రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం స్థానాలు జనాభా
(2011)
ఒక్కో నియోజకవర్గపు సగటు జనాభా
సాధారణ. ఎస్.సి ఎస్.టి మొత్తం శాతం
1 ఆంధ్రప్రదేశ్ 20 4 1 25 4.60% 4,95,77,103 19,83,084
2 అరుణాచల్ ప్రదేశ్ 2 - - 2 0.37% 13,83,727 6,91,864
3 అసోం 11 1 2 14 2.58% 3,12,05,576 22,28,970
4 బీహార్ 34 6 - 40 7.37% 10,40,99,452 26,02,486
5 ఛత్తీస్‌గఢ్ 6 1 4 11 2.03% 2,55,45,198 23,22,291
6 గోవా 2 - - 2 0.37% 14,58,545 7,29,273
7 గుజరాత్ 20 2 4 26 4.79% 6,04,39,692 23,24,604
8 హర్యానా 8 2 - 10 1.84% 2,53,51,462 25,35,146
9 హిమాచల్ ప్రదేశ్ 3 1 - 4 0.74% 68,64,602 17,16,151
10 జార్ఖండ్ 8 1 5 14 2.58% 3,29,88,134 23,56,295
11 కర్ణాటక 21 5 2 28 5.16% 6,10,95,297 21,81,975
12 కేరళ 18 2 - 20 3.68% 3,34,06,061 16,70,303
13 మధ్య ప్రదేశ్ 19 4 6 29 5.34% 7,26,26,809 25,04,373
14 మహారాష్ట్ర 39 5 4 48 8.84% 11,23,74,333 23,41,132
15 మణిపూర్ 1 - 1 2 0.37% 25,70,390 12,85,195
16 మేఘాలయ - - 2 2 0.37% 29,66,889 14,83,445
17 మిజోరం - - 1 1 0.18% 10,97,206 10,97,206
18 నాగాలాండ్ 1 - - 1 0.18% 19,78,502 19,78,502
19 ఒడిశా 13 3 5 21 3.87% 4,19,74,219 19,98,772
20 పంజాబ్ 9 4 - 13 2.39% 2,77,43,338 21,34,103
21 రాజస్థాన్ 18 4 3 25 4.60% 6,85,48,437 27,41,937
22 సిక్కిం 1 - - 1 0.18% 6,10,577 6,10,577
23 తమిళనాడు 32 7 - 39 7.18% 7,21,47,030 18,49,924
24 తెలంగాణ 12 3 2 17 3.13% 3,50,03,674 20,59,040
25 త్రిపుర 1 - 1 2 0.37% 36,73,917 18,36,959
26 ఉత్తర ప్రదేశ్ 63 17 - 80 14.73% 19,98,12,341 24,97,654
27 ఉత్తరాఖండ్ 4 1 - 5 0.92% 1,00,86,292 20,17,258
28 పశ్చిమ బెంగాల్ 30 10 2 42 7.73% 9,12,76,115 21,73,241
29 అండమాన్ నికోబార్ దీవులు 1 - - 1 0.18% 3,80,581 3,80,581
30 చండీగఢ్ 1 - - 1 0.18% 10,55,450 10,55,450
31 దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ 1 - 1 2 0.37% 5,85,764 2,92,882
32 జమ్మూ కాశ్మీరు 5 - - 5 0.92% 1,22,67,032 24,53,406
33 లడఖ్ 1 - - 1 0.18% 2,74,000 2,74,000
34 లక్షద్వీప్ - - 1 1 0.18% 64,473 64,473
35 ఢిల్లీ 6 1 - 7 1.29% 1,67,87,941 23,98,277
36 పుదుచ్చేరి 1 - - 1 0.18% 12,47,953 12,47,953
మొత్తం 412 84 47 543 121,05,69,573

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలు
నియోజకవర్గాల
సంఖ్య.
నియోజకవర్గం పేరు ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 అరకు ఎస్.టి
2 శ్రీకాకుళం ఏదీ లేదు
3 విజయనగరం ఏదీ లేదు
4 విశాఖపట్నం ఏదీ లేదు
5 అనకాపల్లి ఏదీ లేదు
6 కాకినాడ ఏదీ లేదు
7 అమలాపురం ఎస్.సి
8 రాజమండ్రి ఏదీ లేదు
9 నరసాపురం ఏదీ లేదు
10 ఏలూరు ఏదీ లేదు
11 మచిలీపట్నం ఏదీ లేదు
12 విజయవాడ ఏదీ లేదు
13 గుంటూరు ఏదీ లేదు
14 నరసరావుపేట ఏదీ లేదు
15 బాపట్ల ఎస్.సి
16 ఒంగోలు ఏదీ లేదు
17 నంద్యాల ఏదీ లేదు
18 కర్నూలు ఏదీ లేదు
19 అనంతపురం ఏదీ లేదు
20 హిందూపూర్ ఏదీ లేదు
21 కడప ఏదీ లేదు
22 నెల్లూరు ఏదీ లేదు
23 తిరుపతి ఎస్.సి
24 రాజంపేట ఏదీ లేదు
25 చిత్తూరు ఎస్.సి

అరుణాచల్ ప్రదేశ్

[మార్చు]
అరుణాచల్ ప్రదేశ్ నియోజకవర్గాలు
నియోజకవర్గాల
సంఖ్య.
నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది

(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)

1 అరుణాచల్ వెస్ట్ ఏదీ లేదు
2 అరుణాచల్ తూర్పు ఏదీ లేదు

అసోం

[మార్చు]
అస్సాం నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజక వర్గం
కేటాయింపు

(ఎస్.సి/ఎస్.టి/ఏదీ లేదు)

గతంలో ఉన్న పేరు
1 కోక్రాఝర్ ఎస్.టి కోక్రాఝర్ (ఎస్.టి)
2 ధుబ్రి ఏదీ కాదు ధుబ్రి
3 బార్పేట ఏదీ కాదు బార్పేట
4 దర్రాంగ్-ఉదల్గురి ఏదీ కాదు మంగల్దోయ్
5 గౌహతి ఏదీ కాదు గౌహతి
6 దిఫు ఎస్.టి అటానమస్ డిస్ట్రిక్ట్ (ఎస్.టి)
7 కరీంగంజ్ ఏదీ కాదు కరీంగంజ్ (ఎస్.సి)
8 సిల్చార్ ఎస్.సి సిల్చార్
9 నాగావ్ ఏదీ కాదు నౌగాంగ్
10 కాజిరంగా ఏదీ కాదు కలియాబోర్
11 సోనిత్‌పూర్ ఏదీ కాదు తేజ్‌పూర్
12 లఖింపూర్ ఏదీ కాదు లఖింపూర్
13 దిబ్రుగఢ్ ఏదీ కాదు దిబ్రుగఢ్
14 జోర్హాట్ ఏదీ కాదు జోర్హాట్

బీహార్

[మార్చు]
ఛత్తీస్‌గఢ్ నియోజకవర్గాలు
నియోజకవర్గాల
సంఖ్య.
నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 వాల్మీకి నగర్ ఏదీ లేదు
2 పశ్చిమ్ చంపారన్ ఏదీ లేదు
3 పూర్వీ చంపారన్ ఏదీ లేదు
4 షెయోహర్ ఏదీ లేదు
5 సీతామర్హి ఏదీ లేదు
6 మధుబని ఏదీ లేదు
7 ఝంఝర్పూర్ ఏదీ లేదు
8 సుపాల్ ఏదీ లేదు
9 అరారియా ఏదీ లేదు
10 కిషన్‌గంజ్ ఏదీ లేదు
11 కతిహార్ ఏదీ లేదు
12 పూర్ణియ ఏదీ లేదు
13 మాధేపురా ఏదీ లేదు
14 దర్భంగా ఏదీ లేదు
15 ముజఫర్‌పూర్ ఏదీ లేదు
16 వైశాలి ఏదీ లేదు
17 గోపాల్‌గంజ్ ఎస్.సి
18 శివన్ ఏదీ లేదు
19 మహారాజ్‌గంజ్ ఏదీ లేదు
20 శరన్ ఏదీ లేదు
21 హాజీపూర్ ఎస్.సి
22 ఉజియార్పూర్ ఏదీ లేదు
23 సమస్తిపూర్ ఎస్.సి
24 బెగుసరాయ్ ఏదీ లేదు
25 ఖగారియా ఏదీ లేదు
26 భాగల్పూర్ ఏదీ లేదు
27 బంకా ఏదీ లేదు
28 ముంగేర్ ఏదీ లేదు
29 నలంద ఏదీ లేదు
30 పాట్నా సాహిబ్ ఏదీ లేదు
31 పాటలీపుత్ర ఏదీ లేదు
32 అర్రా ఏదీ లేదు
33 బక్సర్ ఏదీ లేదు
34 ససారం ఎస్.సి
35 కరకాట్ ఏదీ లేదు
36 జహనాబాద్ ఏదీ లేదు
37 ఔరంగాబాద్ ఏదీ లేదు
38 గయా ఎస్.సి
39 నవాడ ఏదీ లేదు
40 జాముయి ఎస్.సి

ఛత్తీస్‌గఢ్

[మార్చు]
గోవా నియోజకవర్గాలు
నియోజకవర్గాల
సంఖ్య.
నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 సర్గుజా ఎస్.టి
2 రాయగఢ్ ఎస్.టి
3 జాంజ్‌గిర్-చంపా ఎస్.సి
4 కోర్బా ఏదీ లేదు
5 బిలాస్పూర్ ఏదీ లేదు
6 రాజ్‌నంద్‌గావ్ ఏదీ లేదు
7 దుర్గ్ ఏదీ లేదు
8 రాయ్పూర్ ఏదీ లేదు
9 మహాసముంద్ ఏదీ లేదు
10 బస్తర్ ఎస్.టి
11 కాంకర్ ఎస్.టి

గోవా

[మార్చు]
గుజరాత్ నియోజకవర్గాలు
నియోజకవర్గాల

సంఖ్య

నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది (ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 ఉత్తర గోవా ఏదీ లేదు
2 దక్షిణ గోవా ఏదీ లేదు

గుజరాత్

[మార్చు]
హర్యానా నియోజకవర్గాలు
నియోజకవర్గాల
సంఖ్య.
నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 కచ్ఛ్ ఎస్.సి
2 బనస్కాంత ఏదీ లేదు
3 పటాన్ ఏదీ లేదు
4 మహేశన ఏదీ లేదు
5 సబర్కాంత ఏదీ లేదు
6 గాంధీనగర్ ఏదీ లేదు
7 అహ్మదాబాద్ తూర్పు ఏదీ లేదు
8 అహ్మదాబాద్ పశ్చిమ ఎస్.సి
9 సురేంద్రనగర్ ఏదీ లేదు
10 రాజ్‌కోట్ ఏదీ లేదు
11 పోర్బందర్ ఏదీ లేదు
12 జామ్‌నగర్ ఏదీ లేదు
13 జునాగఢ్ ఏదీ లేదు
14 అమ్రేలి ఏదీ లేదు
15 భావ్‌నగర్ ఏదీ లేదు
16 ఆనంద్ ఏదీ లేదు
17 ఖేదా ఏదీ లేదు
18 పంచమహల్ ఏదీ లేదు
19 దాహోద్ ఎస్.టి
20 వడోదర ఏదీ లేదు
21 ఛోటా ఉదయపూర్ ఎస్.టి
22 భరూచ్ ఏదీ లేదు
23 బార్డోలి ఎస్.టి
24 సూరత్ ఏదీ లేదు
25 నవసారి ఏదీ లేదు
26 వల్సాద్ ఎస్.టి

హర్యానా

[మార్చు]
జార్ఖండ్ నియోజకవర్గాలు
నియోజకవర్గాల సంఖ్య నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది (ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 అంబాలా ఎస్.సి
2 కురుక్షేత్ర ఏదీ లేదు
3 సిర్సా ఎస్.సి
4 హిసార్ ఏదీ లేదు
5 కర్నాల్ ఏదీ లేదు
6 సోనిపట్ ఏదీ లేదు
7 రోహ్తక్ ఏదీ లేదు
8 భివానీ ఏదీ లేదు
9 గుర్గావ్ ఏదీ లేదు
10 ఫరీదాబాద్ ఏదీ లేదు

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]
హిమాచల్ ప్రదేశ్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి.ఎస్.టి//ఏదీ కాదు)
1 కాంగ్రా ఏదీ లేదు
2 మండి ఏదీ లేదు
3 హమీర్పూర్ ఏదీ లేదు
4 సిమ్లా ఎస్.సి

జార్ఖండ్

[మార్చు]
కర్ణాటక నియోజకవర్గాలు
నియోజకవర్గం

నం.

నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 రాజమహల్ ఎస్.టి
2 దుమ్కా ఎస్.టి
3 గొడ్డ ఏదీ లేదు
4 చత్ర ఏదీ లేదు
5 కోడర్మ ఏదీ లేదు
6 గిరిదిః ఏదీ లేదు
7 ధన్‌బాద్ ఏదీ లేదు
8 రాంచీ ఏదీ లేదు
9 జంషెడ్‌పూర్ ఏదీ లేదు
10 సింగ్భూమ్ ఎస్.టి
11 కుంతీ ఎస్.టి
12 లోహర్దగ ఎస్.టి
13 పాలమౌ ఎస్.సి
14 హజారీబాగ్ ఏదీ లేదు

కర్ణాటక

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 చిక్కోడి ఏదీ లేదు
2 బెల్గాం ఏదీ లేదు
3 బాగల్‌కోట్ ఏదీ లేదు
4 బీజాపూర్ ఎస్.సి
5 గుల్బర్గా ఎస్.సి
6 రాయచూరు ఎస్.టి
7 బీదర్ ఏదీ లేదు
8 కొప్పల్ ఏదీ లేదు
9 బళ్లారి ఎస్.టి
10 హావేరి ఏదీ లేదు
11 ధార్వాడ్ ఏదీ లేదు
12 ఉత్తర కన్నడ ఏదీ లేదు
13 దావణగెరె ఏదీ లేదు
14 షిమోగా ఏదీ లేదు
15 ఉడిపి చిక్కమగళూరు ఏదీ లేదు
16 హసన్ ఏదీ లేదు
17 దక్షిణ కన్నడ ఏదీ లేదు
18 చిత్రదుర్గ ఎస్.సి
19 తుమకూరు ఏదీ లేదు
20 మండ్య ఏదీ లేదు
21 మైసూర్ ఏదీ లేదు
22 చామరాజనగర్ ఎస్.సి
23 బెంగళూరు రూరల్ ఏదీ లేదు
24 బెంగళూరు ఉత్తర ఏదీ లేదు
25 బెంగళూరు సెంట్రల్ ఏదీ లేదు
26 బెంగళూరు సౌత్ ఏదీ లేదు
27 చిక్కబల్లాపూర్ ఏదీ లేదు
28 కోలార్ ఎస్.సి

కేరళ

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 కాసరగోడ్ ఏదీ లేదు
2 కన్నూర్ ఏదీ లేదు
3 వటకార ఏదీ లేదు
4 వాయనాడ్ ఏదీ లేదు
5 కోజికోడ్ ఏదీ లేదు
6 మలప్పురం ఏదీ లేదు
7 పొన్నాని ఏదీ లేదు
8 పాలక్కాడ్ ఏదీ లేదు
9 అలత్తూరు ఎస్.సి
10 త్రిస్సూర్ ఏదీ లేదు
11 చాలకుడి ఏదీ లేదు
12 ఎర్నాకులం ఏదీ లేదు
13 ఇడుక్కి ఏదీ లేదు
14 కొట్టాయం ఏదీ లేదు
15 అలప్పుజ ఏదీ లేదు
16 మావేలికర ఎస్.సి
17 పతనంతిట్ట ఏదీ లేదు
18 కొల్లం ఏదీ లేదు
19 అట్టింగల్ ఏదీ లేదు
20 తిరువనంతపురం ఏదీ లేదు

మధ్య ప్రదేశ్

[మార్చు]
మధ్యప్రదేశ్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం
ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 మోరెనా ఏదీ లేదు
2 భింద్ ఎస్.సి
3 గ్వాలియర్ ఏదీ లేదు
4 గుణ ఏదీ లేదు
5 సాగర్ ఏదీ లేదు
6 తికమ్‌గర్ ఎస్.సి
7 దామోహ్ ఏదీ లేదు
8 ఖజురహో ఏదీ లేదు
9 సత్నా ఏదీ లేదు
10 రేవా ఏదీ లేదు
11 సిద్ధి ఏదీ లేదు
12 షాడోల్ ఎస్.టి
13 జబల్పూర్ ఏదీ లేదు
14 మాండ్లా ఎస్.టి
15 బాలాఘాట్ ఏదీ లేదు
16 చింద్వారా ఏదీ లేదు
17 హోషంగాబాద్ ఏదీ లేదు
18 విదిశ ఏదీ లేదు
19 భోపాల్ ఏదీ లేదు
20 రాజ్‌గఢ్ ఏదీ లేదు
21 దేవాస్ ఎస్.సి
22 ఉజ్జయిని ఎస్.సి
23 మందసోర్ ఏదీ లేదు
24 రత్లాం ఎస్.టి
25 ధర్ ఎస్.టి
26 ఇండోర్ ఏదీ లేదు
27 ఖర్గోన్ ఎస్.టి
28 ఖాండ్వా ఏదీ లేదు
29 బెతుల్ ఎస్.టి

మహారాష్ట్ర

[మార్చు]
మహారాష్ట్రలోని నియోజకవర్గాలు
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 నందుర్బార్ ఎస్.టి
2 ధూలే ఏదీ లేదు
3 జల్గావ్ ఏదీ లేదు
4 రావర్ ఏదీ లేదు
5 బుల్దానా ఏదీ లేదు
6 అకోలా ఏదీ లేదు
7 అమరావతి ఎస్.సి.
8 వార్థా ఏదీ లేదు
9 రాంటెక్ ఎస్.సి.
10 నాగపూర్ ఏదీ లేదు
11 బాంద్రా ఏదీ లేదు
12 గడ్చిరోలి ఎస్.టి
13 చంద్రపూర్ ఏదీ లేదు
14 యావత్మాల్-వాషిం ఏదీ లేదు
15 హింగోలి ఏదీ లేదు
16 నాందేడ్ ఏదీ లేదు
17 పర్భని ఏదీ లేదు
18 జల్నా ఏదీ లేదు
19 ఔరంగాబాద్ ఏదీ లేదు
20 దిండోరి ఎస్.టి
21 నాసిక్ ఏదీ లేదు
22 పాల్ఘర్ ఎస్.టి
23 భివాండి ఏదీ లేదు
24 కళ్యాణ్ ఏదీ లేదు
25 థానే ఏదీ లేదు
26 ముంబై నార్త్ ఏదీ లేదు
27 ముంబయి నార్త్ వెస్ట్ ఏదీ లేదు
28 ముంబయి నార్త్ ఈస్ట్ ఏదీ లేదు
29 ముంబై నార్త్ సెంట్రల్ ఏదీ లేదు
30 ముంబై సౌత్ సెంట్రల్ ఏదీ లేదు
31 దక్షిణ ముంబై ఏదీ లేదు
32 రాయ్‌ఘడ్ ఏదీ లేదు
33 మావల్ ఏదీ లేదు
34 పూణే ఏదీ లేదు
35 బారామతి ఏదీ లేదు
36 షిరూర్ ఏదీ లేదు
37 అహ్మద్‌నగర్ ఏదీ లేదు
38 షిర్డీ ఎస్.సి.
39 బీడ్ ఏదీ లేదు
40 ఉస్మానాబాద్ ఏదీ లేదు
41 లాతూర్ ఎస్.సి.
42 షోలాపూర్ ఎస్.సి.
43 మధా ఏదీ లేదు
44 సాంగ్లీ ఏదీ లేదు
45 సతారా ఏదీ లేదు
46 రత్నగిరి-సింధుదుర్గ్ ఏదీ లేదు
47 కొల్హాపూర్ ఏదీ లేదు
48 హత్కనాంగ్లే ఏదీ లేదు

మణిపూర్

[మార్చు]
మణిపూర్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం ఎవరి కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 లోపలి మణిపూర్ ఏదీ లేదు
2 ఔటర్ మణిపూర్ ఎస్.టి

మేఘాలయ

[మార్చు]
మేఘాలయ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 షిల్లాంగ్ ఎస్.టి
2 తురా ఎస్.టి

మిజోరం

[మార్చు]
మిజోరాం నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 మిజోరం ఎస్.టి

నాగాలాండ్

[మార్చు]
నాగాలాండ్ నియోజకవర్గాలు
నియోజకవర్గం

నం.

నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 నాగాలాండ్ ఏదీ లేదు

ఒడిశా

[మార్చు]
ఒడిశా నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 బర్గర్ ఏదీ లేదు
2 సుందర్‌గఢ్ ఎస్.టి
3 సంబల్పూర్ ఏదీ లేదు
4 కియోంఝర్ ఎస్.టి
5 మయూర్భంజ్ ఎస్.టి
6 బాలాసోర్ ఏదీ లేదు
7 భద్రక్ ఎస్.సి
8 జాజ్పూర్ ఎస్.సి
9 దెంకనల్ ఏదీ లేదు
10 బోలంగీర్ ఏదీ లేదు
11 కలహండి ఏదీ లేదు
12 నబరంగపూర్ ఎస్.టి
13 కంధమాల్ ఏదీ లేదు
14 కటక్ ఏదీ లేదు
15 కేంద్రపారా ఏదీ లేదు
16 జగత్‌సింగ్‌పూర్ ఎస్.సి
17 పూరి ఏదీ లేదు
18 భువనేశ్వర్ ఏదీ లేదు
19 అస్కా ఏదీ లేదు
20 బెర్హంపూర్ ఏదీ లేదు
21 కోరాపుట్ ఎస్.టి

పంజాబ్

[మార్చు]
పంజాబ్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 గురుదాస్‌పూర్ ఏదీ లేదు
2 అమృత్‌సర్ ఏదీ లేదు
3 ఖాదూర్ సాహిబ్ ఏదీ లేదు
4 జలంధర్ ఎస్.సి
5 హోషియార్పూర్ ఎస్.సి
6 ఆనందపూర్ సాహిబ్ ఏదీ లేదు
7 లూధియానా ఏదీ లేదు
8 ఫతేఘర్ సాహిబ్ ఎస్.సి
9 ఫరీద్కోట్ ఎస్.సి
10 ఫిరోజ్‌పూర్ ఏదీ లేదు
11 భటిండా ఏదీ లేదు
12 సంగ్రూర్ ఏదీ లేదు
13 పాటియాలా ఏదీ లేదు

రాజస్థాన్

[మార్చు]
రాజస్థాన్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 గంగానగర్ ఎస్.సి
2 బికనీర్ ఎస్.సి
3 చురు ఏదీ లేదు
4 ఝుంఝును ఏదీ లేదు
5 సికర్ ఏదీ లేదు
6 జైపూర్ రూరల్ ఏదీ లేదు
7 జైపూర్ ఏదీ లేదు
8 అల్వార్ ఏదీ లేదు
9 భరత్పూర్ ఎస్.సి
10 కరౌలి-ధోల్పూర్ ఎస్.సి
11 దౌసా ఎస్.టి
12 టోంక్-సవాయి మాధోపూర్ ఏదీ లేదు
13 అజ్మీర్ ఏదీ లేదు
14 నాగౌర్ ఏదీ లేదు
15 పాలి ఏదీ లేదు
16 జోధ్‌పూర్ ఏదీ లేదు
17 బార్మర్ ఏదీ లేదు
18 జాలోర్ ఏదీ లేదు
19 ఉదయపూర్ ఎస్.టి
20 బన్స్వారా ఎస్.టి
21 చిత్తోర్‌గఢ్ ఏదీ లేదు
22 రాజసమంద్ ఏదీ లేదు
23 భిల్వారా ఏదీ లేదు
24 కోట ఏదీ లేదు
25 ఝలావర్-బరన్ ఏదీ లేదు

సిక్కిం

[మార్చు]
సిక్కిం నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 సిక్కిం ఏదీ లేదు

తమిళనాడు

[మార్చు]
తమిళనాడు నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 తిరువళ్లూరు ఎస్.సి
2 చెన్నై ఉత్తర ఏదీ లేదు
3 చెన్నై సౌత్ ఏదీ లేదు
4 చెన్నై సెంట్రల్ ఏదీ లేదు
5 శ్రీపెరంబుదూర్ ఏదీ లేదు
6 కాంచీపురం ఎస్.సి
7 అరక్కోణం ఏదీ లేదు
8 వెల్లూర్ ఏదీ లేదు
9 కృష్ణగిరి ఏదీ లేదు
10 ధర్మపురి ఏదీ లేదు
11 తిరువణ్ణామలై ఏదీ లేదు
12 అరణి ఏదీ లేదు
13 విల్లుపురం ఎస్.సి
14 కళ్లకురిచ్చి ఏదీ లేదు
15 సేలం ఏదీ లేదు
16 నమక్కల్ ఏదీ లేదు
17 ఈరోడ్ ఏదీ లేదు
18 తిరుప్పూర్ ఏదీ లేదు
19 నీలగిరి ఎస్.సి
20 కోయంబత్తూరు ఏదీ లేదు
21 పొల్లాచి ఏదీ లేదు
22 దిండిగల్ ఏదీ లేదు
23 కరూర్ ఏదీ లేదు
24 తిరుచిరాపల్లి ఏదీ లేదు
25 పెరంబలూరు ఏదీ లేదు
26 కడలూరు ఏదీ లేదు
27 చిదంబరం ఎస్.సి
28 మయిలాడుతురై ఏదీ లేదు
29 నాగపట్టణం ఎస్.సి
30 తంజావూరు ఏదీ లేదు
31 శివగంగ ఏదీ లేదు
32 మధురై ఏదీ లేదు
33 థేని ఏదీ లేదు
34 విరుదునగర్ ఏదీ లేదు
35 రామనాథపురం ఏదీ లేదు
36 తూత్తుక్కుడి ఏదీ లేదు
37 తెన్కాసి ఎస్.సి
38 తిరునెల్వేలి ఏదీ లేదు
39 కన్యాకుమారి ఏదీ లేదు

తెలంగాణ

[మార్చు]
తెలంగాణ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 ఆదిలాబాద్ ఎస్.టి
2 పెద్దపల్లె ఎస్.సి
3 కరీంనగర్ ఏదీ లేదు
4 నిజామాబాద్ ఏదీ లేదు
5 జహీరాబాద్ ఏదీ లేదు
6 మెదక్ ఏదీ లేదు
7 మల్కాజిగిరి ఏదీ లేదు
8 సికింద్రాబాద్ ఏదీ లేదు
9 హైదరాబాద్ ఏదీ లేదు
10 చేవెళ్ల ఏదీ లేదు
11 మహబూబ్ నగర్ ఏదీ లేదు
12 నాగర్ కర్నూల్ ఎస్.సి
13 నల్గొండ ఏదీ లేదు
14 భోంగీర్ ఏదీ లేదు
15 వరంగల్ ఎస్.సి
16 మహబూబాబాద్ ఎస్.టి
17 ఖమ్మం ఏదీ లేదు

త్రిపుర

[మార్చు]
త్రిపుర నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 త్రిపుర పశ్చిమ ఏదీ లేదు
2 త్రిపుర తూర్పు ఎస్.టి

ఉత్తర ప్రదేశ్

[మార్చు]
ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 సహారన్‌పూర్ ఏదీ లేదు
2 కైరానా ఏదీ లేదు
3 ముజఫర్‌నగర్ ఏదీ లేదు
4 బిజ్నోర్ ఏదీ లేదు
5 నగీనా ఎస్.సి
6 మొరాదాబాద్ ఏదీ లేదు
7 రాంపూర్ ఏదీ లేదు
8 సంభాల్ ఏదీ లేదు
9 అమ్రోహా ఏదీ లేదు
10 మీరట్ ఏదీ లేదు
11 బాగ్‌పత్ ఏదీ లేదు
12 ఘజియాబాద్ ఏదీ లేదు
13 గౌతమ్ బుద్ధ నగర్ ఏదీ లేదు
14 బులంద్‌షహర్ ఎస్.సి
15 అలీఘర్ ఏదీ లేదు
16 హత్రాస్ ఎస్.సి
17 మథుర ఏదీ లేదు
18 ఆగ్రా ఎస్.సి
19 ఫతేపూర్ సిక్రి ఏదీ లేదు
20 ఫిరోజాబాద్ ఏదీ లేదు
21 మెయిన్‌పురి ఏదీ లేదు
22 ఇటావా ఏదీ లేదు
23 బదౌన్ ఏదీ లేదు
24 అయోన్లా ఏదీ లేదు
25 బరేలీ ఏదీ లేదు
26 పిలిభిత్ ఏదీ లేదు
27 షాజహాన్‌పూర్ ఎస్.సి
28 ఖేరీ లోక్‌సభ ఏదీ లేదు
29 ధౌరహ్రా లోక్‌సభ ఏదీ లేదు
30 సీతాపూర్ ఏదీ లేదు
31 హర్దోయ్ ఎస్.సి
32 మిస్రిఖ్ ఎస్.సి
33 ఉన్నావ్ ఏదీ లేదు
34 మోహన్‌లాల్‌గంజ్ ఎస్.సి
35 లక్నో లోక్‌సభ ఏదీ లేదు
36 రాయ్‌బరేలి ఏదీ లేదు
37 అమేథీ ఏదీ లేదు
38 సుల్తాన్‌పూర్ ఏదీ లేదు
39 ప్రతాప్‌గఢ్ ఏదీ లేదు
40 ఫరూఖాబాద్ ఏదీ లేదు
41 ఎటాహ్ ఎస్.సి
42 కన్నౌజ్ ఏదీ లేదు
43 కాన్పూర్ ఏదీ లేదు
44 అక్బర్‌పూర్ ఏదీ లేదు
45 జలౌన్ ఎస్.సి
46 ఝాన్సీ ఏదీ లేదు
47 హమీర్‌పూర్ ఏదీ లేదు
48 బందా ఏదీ లేదు
49 ఫతేపూర్ ఏదీ లేదు
50 కౌశంబి ఎస్.సి
51 ఫూల్‌పూర్ ఏదీ లేదు
52 అలహాబాద్ ఏదీ లేదు
53 బారాబంకి ఎస్.సి
54 ఫైజాబాద్ ఏదీ లేదు
55 అంబేద్కర్ నగర్ ఏదీ లేదు
56 బహ్రైచ్ ఎస్.సి
57 కైసర్‌గంజ్ ఏదీ లేదు
58 శ్రావస్తి ఏదీ లేదు
59 గోండా ఏదీ లేదు
60 దొమరియాగంజ్ ఏదీ లేదు
61 బస్తీ ఏదీ లేదు
62 సంత్ కబీర్ నగర్ ఏదీ లేదు
63 మహరాజ్‌గంజ్ ఏదీ లేదు
64 గోరఖ్‌పూర్ ఏదీ లేదు
65 కుషి నగర్ ఏదీ లేదు
66 డియోరియా ఏదీ లేదు
67 బన్స్‌గావ్ ఎస్.సి
68 లాల్‌గంజ్ ఎస్.సి
69 అజంగఢ్ ఏదీ లేదు
70 ఘోసి ఏదీ లేదు
71 సలేంపూర్ ఏదీ లేదు
72 బల్లియా ఏదీ లేదు
73 జౌన్‌పూర్ ఏదీ లేదు
74 మచ్లిషహర్ ఎస్.సి
75 ఘాజీపూర్ ఏదీ లేదు
76 చందౌలీ ఏదీ లేదు
77 వారణాసి ఏదీ లేదు
78 భాదోహి ఏదీ లేదు
79 మీర్జాపూర్ ఏదీ లేదు
80 రాబర్ట్స్‌గంజ్ ఎస్.సి

ఉత్తరాఖండ్ (5)

[మార్చు]
ఉత్తరాఖండ్
నియోజకవర్గం
సంఖ్య
నియోజకవర్గం
కోసం రిజర్వ్ చేయబడింది (ఎస్.సి/ఎస్.టి/ఏదీ లేదు)
1 తెహ్రీ గర్వాల్ ఏదీ కాదు
2 గర్హ్వాల్ ఏదీ కాదు
3 అల్మోరా ఎస్. సి
4 నైనిటాల్–ఉధంసింగ్ నగర్ ఏదీ కాదు
5 హరిద్వార్ ఏదీ కాదు

పశ్చిమ బెంగాల్ (42)

[మార్చు]
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ నియోజకవర్గాలు
నియోజకవర్గం
సంఖ్య
నియోజకవర్గం
కోసం రిజర్వ్ చేయబడింది (SC/ST/ఏదీ లేదు)
1 కూచ్‌బెహార్ ఎస్.సి
2 అలిపుర్దువార్స్ ఎస్.టి
3 జల్పైగురి ఎస్.సి
4 డార్జిలింగ్ ఏదీ కాదు
5 రాయ్‌గంజ్ ఏదీ కాదు
6 బాలూర్‌ఘాట్ ఏదీ కాదు
7 మల్దహా ఉత్తర ఏదీ కాదు
8 మాల్దహా దక్షిణ ఏదీ కాదు
9 జంగీపూర్ ఏదీ కాదు
10 బహరంపూర్ ఏదీ కాదు
11 ముర్షిదాబాద్ ఏదీ కాదు
12 కృష్ణానగర్ ఏదీ కాదు
13 రాణాఘాట్ ఎస్.సి
14 బంగాన్ ఎస్.సి
15 బారక్‌పూర్ ఏదీ కాదు
16 డమ్ డమ్ ఏదీ కాదు
17 బరాసత్ ఏదీ కాదు
18 బసిర్హత్ ఏదీ కాదు
19 జైనగర్ ఎస్.సి
20 మథురాపూర్ ఎస్.సి
21 డైమండ్ హార్బర్ ఏదీ కాదు
22 జాదవ్‌పూర్ ఏదీ కాదు
23 కోల్‌కతా దక్షిణ ఏదీ కాదు
24 కోల్‌కతా ఉత్తర ఏదీ కాదు
25 హౌరా ఏదీ కాదు
26 ఉలుబెరియా ఏదీ కాదు
27 సెరంపూర్ ఏదీ కాదు
28 హూగ్లీ ఏదీ కాదు
29 ఆరంబాగ్ ఎస్.సి
30 తమ్లూక్ ఏదీ కాదు
31 కంఠి ఏదీ కాదు
32 ఘటల్ ఏదీ కాదు
33 ఝర్‌గ్రామ్ ఎస్.టి
34 మేదినిపూర్ ఏదీ కాదు
35 పురూలియా ఏదీ కాదు
36 బంకురా ఏదీ కాదు
37 బిష్ణుపూర్ ఎస్.సి
38 బర్ధమాన్ పుర్బా ఎస్.సి
39 బర్ధమాన్-దుర్గాపూర్ ఏదీ కాదు
40 అస‌న్‌సోల్ ఏదీ కాదు
41 బోల్‌పూర్ ఎస్.సి
42 బీర్భమ్ ఏదీ కాదు

కేంద్రపాలిత ప్రాంతాలు

[మార్చు]

అండమాన్, నికోబార్ దీవులు

[మార్చు]
అండమాన్ , నికోబార్ దీవుల నియోజకవర్గం
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 అండమాన్ నికోబార్ దీవులు ఏదీ లేదు
చండీగఢ్ నియోజకవర్గం

చండీగఢ్

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 చండీగఢ్ ఏదీ లేదు

దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ

[మార్చు]
దాద్రా, నగర్ హవేలీ నియోజకవర్గం
డామన్, డయ్యూ నియోజకవర్గం
జమ్మూ కాశ్మీర్ , లడఖ్ నియోజకవర్గాలు
పుదుచ్చేరి నియోజకవర్గం
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 దాద్రా నగర్ హవేలీ ఎస్.టి
2 డామన్ డయ్యూ ఏదీ లేదు

ఢిల్లీ

[మార్చు]
ఢిల్లీ జాతీయ రాజధాని నియోజకవర్గాలు
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 చాందినీ చౌక్ ఏదీ లేదు
2 నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఏదీ లేదు
3 ఈస్ట్ ఢిల్లీ ఏదీ లేదు
4 న్యూఢిల్లీ ఏదీ లేదు
5 నార్త్ వెస్ట్ ఢిల్లీ ఎస్.సి
6 పశ్చిమ ఢిల్లీ ఏదీ లేదు
7 దక్షిణ ఢిల్లీ ఏదీ లేదు

జమ్మూ కాశ్మీర్

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 బారాముల్లా ఏదీ లేదు
2 శ్రీనగర్ ఏదీ లేదు
3 అనంతనాగ్ ఏదీ లేదు
4 ఉధంపూర్ ఏదీ లేదు
5 జమ్మూ ఏదీ లేదు

లడఖ్

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 లడఖ్ ఏదీ లేదు

లక్షద్వీప్

[మార్చు]
నియోజకవర్గం
నం.
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 లక్షద్వీప్ ఎస్.టి

పుదుచ్చేరి

[మార్చు]
నియోజకవర్గం కోసం రిజర్వ్ చేయబడింది
(ఎస్.సి/ఎస్.టి/ఏదీ కాదు)
1 పుదుచ్చేరి ఏదీ లేదు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.mea.gov.in/Uploads/PublicationDocs/19167_State_wise_seats_in_Lok_Sabha_18-03-2009.pdf
  2. "Karnataka Assembly Election Results in 2008". Archived from the original on 2019-11-16. Retrieved 2019-11-13.
  3. "Press Note (Subject: Schedule for General Election to the Legislative Assemblies of Chhattisgarh, Madhya Pradesh, Mizoram, Rajasthan and NCT of Delhi)" (PDF). Election Commission of India. 2008-10-14. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-11-27.
  4. Forty-second Amendment of the Constitution of India
  5. "Anglo Indian Representation To Lok Sabha, State Assemblies Done Away; SC-ST Reservation Extended For 10 Years: Constitution (104th Amendment) Act To Come Into Force On 25th Jan". www.livelaw.in. 23 January 2020. Archived from the original on 12 November 2020. Retrieved 12 November 2020.
  6. "Anglo Indian Members of Parliament (MPs) of India - Powers, Salary, Eligibility, Term". www.elections.in. Archived from the original on 2020-11-25. Retrieved 2020-11-12.
  7. "THE REPRESENTATION OF THE PEOPLE (AMENDMENT) BILL, 2008" (PDF). PRS India. 20 March 2019. Archived from the original (PDF) on 14 August 2019. Retrieved 20 March 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]