రామేశ్వర్ లాల్ దూది
స్వరూపం
రామేశ్వర్ లాల్ దూది (జననం 1 జూలై 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బికనీర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "रामेश्वर डूडी होंगे राजस्थान में नेता प्रतिपक्ष, सोनिया गांधी ने दी हरी झंडी". आज तक (in హిందీ). 2014-01-20. Retrieved 2023-08-27.
- ↑ "First time MLA & Gandhi family loyalist Dudi to be leader of opposition". The Times of India. 2014-01-21. ISSN 0971-8257. Retrieved 2023-08-27.
- ↑ "पूर्व सांसद की हत्या की साजिश का पर्दाफाश, कांग्रेस नेता डूडी ने मांगी सुरक्षा". आज तक (in హిందీ). 2019-09-03. Retrieved 2023-08-27.