దామోదర్ అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామోదర్ అగర్వాల్
లో‍క్‍సభ సభ్యుడు
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుసుభాష్ చంద్ర బహేరియా
నియోజకవర్గంభిల్వారా లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)

దామోదర్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన 18వ లోక్‌సభ సభ్యుడు.

విద్య

[మార్చు]

అగర్వాల్ రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి తన బి.కామ్, ఎం. ఎ. పూర్తి చేసాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రస్తుతం భిల్వారా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి సి. పి. జోషిని 354,606 ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Damodar Agarwal(Bharatiya Janata Party(BJP)):Constituency- BHILWARA(RAJASTHAN) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-05.
  2. "Bhilwara Lok Sabha Constituency Result 2024 Live: BJP Candidate Damodar Agarwal Secures Seat". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.