హరీష్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చౌదరి హరీష్ సింగ్ గోదారా ( హిందీ : हरीश चौधरी; పంజాబీ : ਹਰੀਸ਼ ਚੌਧਰੀ) (జననం 13 మే 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్మర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Harish Choudhary appointed new AICC in-charge for Punjab. Elder brother lives in jodhpur named ramnivas gwala currently he is the P.R.O of Jay Narayan Vyas University". The Tribune (in ఇంగ్లీష్). 23 October 2021. Archived from the original on 24 నవంబరు 2021. Retrieved 24 November 2021.
  2. "Oil production at Mangala to begin from Aug 29". The Times of India. 19 August 2009. Archived from the original on 24 October 2012. Retrieved 25 August 2009.