బూటా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూటా సింగ్
బూటా సింగ్


పదవీ కాలం
1986 – 1989
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ

గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధి శాఖామంత్రి
పదవీ కాలం
1984 – 1986
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ

బీహార్ రాష్ట్ర గవర్నరు
పదవీ కాలం
2004 – 2006

b3b gunmen
పదవీ కాలం
1962 – 2004

జాతీయ షెడ్యూల్డు కులాల ఛైర్మన్
పదవీ కాలం
2007 – 2010
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

క్రీడలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి
పదవీ కాలం
1982 – 1984
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్
పదవీ కాలం
1981 – 1982
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

ప్రజా పంపిణీ, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
1995 – 1996
ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు

వ్యక్తిగత వివరాలు

జననం (1934-03-21) 1934 మార్చి 21 (వయసు 90)
ముస్తఫాపూర్, జలంధర్, పంజాబ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మంజీత్ కౌర్
సంతానం అర్విందర్ సింగ్ లవ్లీ
నివాసం 11-A తీన్ మూర్తి మార్గ్, ఢిల్లీ

బూటా సింగ్ (జననం: మార్చి 21, 1934) కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, గవర్నరు. ఇందిరా గాంధీ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశాడు. బీహార్ రాష్ట్ర మాజీ గవర్నరు.

జీవితం

[మార్చు]

బూటా సింగ్ మార్చి 21, 1934 న బ్రిటిష్ పంజాబ్ రాష్ట్రం, జలంధర్ జిల్లాలోని, ముస్తఫాపూర్ లో జన్మించాడు. జలంధర్ లోని లియాపూర్ ఖల్సా కళాశాలలో బి.ఏ ఆనర్సు చదువుకున్నాడు. తరువాత బాంబే లోని గురునానక్ ఖల్సా కళాశాలలో ఎం.ఏ చదివాడు. బుందేల్ ఖండ్ విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్.డీ పూర్తి చేశాడు. 1964 లో మంజీత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం.[1] 2.1.2021 న కోమాలో చనిపోయారు.

మూలాలు

[మార్చు]
  1. "Hon'ble Governor of Bihar - Sardar Buta Singh". National Informatics Centre, India. Archived from the original on 3 ఫిబ్రవరి 2008. Retrieved 17 September 2014.