కనక్ మల్ కతారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కనక్ మల్ కతారా (జననం 4 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజస్థాన్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బన్స్వారా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.