Jump to content

ఎస్. గాంధీసెల్వన్

వికీపీడియా నుండి

ఎస్. గాంధీసెల్వన్ (జననం 2 జూన్ 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నమక్కల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Reports of Lok Sabha Elections" (PDF). Election Commission of India. Retrieved 17 September 2011.
  2. "Council of Ministers, Govt. of India". National Portal of India. Retrieved 17 September 2011.