పి. చిదంబరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. చిదంబరం
Pchidambaram.jpg
రాజ్యసభ సభ్యుడు
Assumed office
2016 జులై 5
Preceded byవిజయ్ జె. దర్దా
Constituencyమహారాష్ట్ర
ఆర్ధిక శాఖ మంత్రి
In office
2012 జులై 31 – 2014 మే 26
Prime Ministerమన్మోహన్ సింగ్
Preceded byప్రణబ్ ముఖర్జీ
Succeeded byఅరుణ్ జైట్లీ
In office
2004 మే 22 – 2008 నవంబరు 30
Prime Ministerమన్మోహన్ సింగ్
Preceded byజస్వంత్ సింగ్
Succeeded byప్రణబ్ ముఖర్జీ
In office
1997 మే 1 – 1998 మార్చి 19
Prime Ministerఐ.కె. గుజ్రాల్
Preceded byఐ.కె. గుజ్రాల్
Succeeded byయశ్వంత్ సిన్హా
In office
1996 జూన్ 1 – 1997 ఏప్రిల్ 21
Prime Ministerహెచ్.డి. దేవే గౌడ
Preceded byజస్వంత్ సింగ్
Succeeded byఐ.కె. గుజ్రాల్
కేంద్ర హోం శాఖ మంత్రి
In office
2008 నవంబరు 29 – 2012 జులై 31
Prime Ministerమన్మోహన్ సింగ్
Preceded byశివరాజ్ పాటిల్
Succeeded byసుశీల్ కుమార్ షిండే
ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ‌ల మంత్రి
In office
2009 నవంబర్ 30 – 2012 జులై 31
Prime Ministerమన్మోహన్ సింగ్
Preceded byశివరాజ్ పాటిల్
Succeeded byసుశీల్ కుమార్ షిండే
In office
1985 డిసెంబర్ 26 – 1989 డిసెంబర్ 2
Prime Ministerరాజీవ్ గాంధీ
Preceded byకామాఖ్య ప్రసాద్ సింగ్ డియో
Succeeded byమార్గరెట్ ఆళ్వా
లోక్ సభ సభ్యుడు
In office
1984–1999
Preceded byఆర్. స్వామినాథన్
Succeeded byఇ.ఎం. సుదర్శన నాచియప్పన్
In office
2004–2014
Preceded byఇ.ఎం. సుదర్శన నాచియప్పన్
Succeeded byపిఆర్. సెంథిల్నాథన్
Constituencyశివగంగ నియోజకవర్గం, తమిళనాడు
వ్యక్తిగత వివరాలు
జననం (1945-09-16) 1945 సెప్టెంబరు 16 (వయస్సు 76)
కందనూర్, మద్రాస్, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (2004–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
తమిళ్ మానిల కాంగ్రెస్ (1996–2001)
కాంగ్రెస్ జననాయక పెరవై (2001–2004)
జీవిత భాగస్వామినళిని చిదంబరం
సంతానంకార్తీ చిదంబరం (కొడుకు)
కళాశాలమద్రాస్ యూనివర్సిటీ (ఎల్‌ఎల్‌బీ)
హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌ -ఏమ్‌బీఏ
లయోలా కాలేజ్‌, చెన్నై - న్యాయశాస్త్రంలో పీజీ
నైపుణ్యంసీనియర్ న్యాయవాది

పి. చిదంబరం తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చిదంబరం 1945 సెప్టెంబరు 16 న తమిళనాడు రాష్ట్రం, కందనూరులో జన్మించాడు. ఆయన హార్వార్డ్ బిజినెస్ స్కూల్‌లో ఏమ్‌బీఏ పూర్తి చేశాడు. మద్రాస్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, చెన్నై లయోలా కాలేజ్‌లో న్యాయశాస్త్రంలో పీజీ, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల నుంచి స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.[2]

ఐఎన్ఎక్స్ మీడియా కేసు[మార్చు]

ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి భారీగా నిధులు రావడంపై మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని 2019 అక్టోబరు 21న సీబీఐ అరెస్ట్ చేసింది. [3]అక్టోబరు 21న అరెస్ట్ చేయగా సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత 2019 డిసెంబరులో విడుదలయ్యాడు.


మూలాలు[మార్చు]

  1. Elections in India (09 July 2020). "P Chidambaram Biography - About family, political life, awards won, history". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021. Check date values in: |date= (help)
  2. Andhrajyothy (1 May 2021). "ఈ పది మంది నేతలు.. దేశ రాజకీయాల్లో వెరీ స్పెషల్.. విద్యార్హతలో టాప్..!". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021. Check date values in: |archivedate= (help)
  3. TV9 Telugu (22 August 2019). "కాసేపట్లో సీబీఐ కోర్టుకు చిదంబరం.. - P Chidambaram In Court Today.. Kept At CBI Office After Dramatic Arrest". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021. Check date values in: |archivedate= (help)