టీ.ఆర్.బీ. రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. టీ.ఆర్.బీ. రాజా
టీ.ఆర్.బీ. రాజా


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 మే 2011
ముందు వీ. శివపుణ్ణియం
నియోజకవర్గం మన్నార్గుడి నియోజకవర్గం

పరిశ్రమల & పెట్టుబడుల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మే 2023
మొదటి మంత్రి ఎం. కె. స్టాలిన్
ముందు తంగం తెన్నరసు

కార్యదర్శి డీఎంకే ఐటీ వింగ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 జనవరి 2022
అధ్యక్షుడు ఎం. కె. స్టాలిన్
ముందు పళనివెల్ తియాగరాజన్

తమిళనాడు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు
పదవీ కాలం
6 June 2021 – 10 మే 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1976-07-12) 1976 జూలై 12 (వయసు 47)
రాజకీయ పార్టీ డీఎంకే
తల్లిదండ్రులు టీ.ఆర్. బాలు (తండ్రి)

రేణుకాదేవి బాలు (తల్లి)

జీవిత భాగస్వామి షర్మిళ రాజా (22 ఏప్రిల్ 2005)
సంతానం 2
పూర్వ విద్యార్థి మద్రాస్ యూనివర్సిటీ, వేల్స్ యూనివర్సిటీ

తళికోట్టై రాసుదేవర్‌ బాలూ రాజా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్నార్గుడి నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 మే 11న పరిశ్రమల & పెట్టుబడుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

నిర్వహించిన పదవులు[మార్చు]

 • మన్నార్గుడి ఎమ్మెల్యే : 2011–ప్రస్తుతం
 • ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ల మంత్రి : 2023- ప్రస్తుతం
 • DMK IT వింగ్ కార్యదర్శి: 2022–ప్రస్తుతం
 • తమిళనాడు శాసనసభ అసెంబ్లీకి ప్రత్యామ్నాయ స్పీకర్ : 2021–2023
 • తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడు : 2021–2023
 • తమిళనాడు శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ : 2021–2023
 • DMK NRI వింగ్ కార్యదర్శి : 2021–2022
 • తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు : 2012-13; 2019–21; 2021-ప్రస్తుతం (ఎక్స్-అఫీషియోగా)
 • తమిళ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు : 2019-2021
 • తమిళనాడు ప్రభుత్వ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సభ్యుడు : 2012-13; 2015–16
 • తమిళనాడు ప్రభుత్వ అంచనాల కమిటీ సభ్యుడు : 2011-12; 2014–15; 2021-2023 (అధ్యక్షుడిగా)
 • మద్రాసు యూనివర్సిటీ సెనేట్ సభ్యుడు : 2011-13
 • కింగ్స్ కాలేజ్ ఆఫ్ ఎంగ్జి-పుదుక్కోట్టై ఛైర్మన్: 2003-16

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఎన్నికల నియోజకవర్గం పార్టీ ఫలితం ఓటు % ద్వితియ విజేత రన్నరప్ పార్టీ రన్నరప్ ఓటు %
2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలు మన్నార్గుడి డిఎంకె గెలిచింది 45.34% శివ. రాజమాణికం ఏఐఏడీఎంకే 25.89%
2016 తమిళనాడు శాసనసభ ఎన్నికలు మన్నార్గుడి డిఎంకె గెలిచింది 48.71% S. కామరాజ్ ఏఐఏడీఎంకే 43.40%
2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలు మన్నార్గుడి డిఎంకె గెలిచింది 48.93% శివ. రాజమాణికం ఏఐఏడీఎంకే 46.54%

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (11 May 2023). "మరికొద్దిసేపట్లో.. మంత్రిగా రాజా ప్రమాణస్వీకారం". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
 2. The Hindu (9 May 2023). "TN CM Stalin drops Nasar from Cabinet; T.R.B. Rajaa to be sworn-in Minister on May 11" (in Indian English). Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.