మద్రాసు విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్రాసు విశ్వవిద్యాలయం
నినాదం"Learning Promotes (One's) Natural (Innate) Talent"
రకంPublic
స్థాపితం1857
విద్యాసంబంధ సిబ్బంది
300
అండర్ గ్రాడ్యుయేట్లు3000
పోస్టు గ్రాడ్యుయేట్లు5000
స్థానంచెన్నై, తమిళనాడు, భారతదేశం
కాంపస్Urban
రంగులుCardinal
అనుబంధాలుUGC
మస్కట్Lion
జాలగూడుwww.unom.ac.in

మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడింది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.

వైస్ ఛాన్సలర్లు[మార్చు]

మద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం (27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.[1]

విభాగాలు[మార్చు]

  • మానవీయ శాస్త్రాల విభాగములు

తెలుగు శాఖ[మార్చు]

తెలుగు శాఖ విద్యార్ధుల సిద్ధాంత గ్రంథాలు శోధగంగ వెబ్సైటులో అందుబాటులో (2017నుండి) వున్నాయి. [2]

ప్రముఖ పూర్వ విద్యార్ధులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రాధాకృష్ణమూర్తి, చల్లా (అక్టోబరు 1988). ఆర్కాట్ సోదరులు (మొదటి ముద్రణ ed.). హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.
  2. "మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంత గ్రంథాలు". Retrieved 2018-12-18.