పాల్ దినకరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్ దినకరన్
దస్త్రం:Paul Dhinakaran.jpg
జననం4 సెప్టెంబరు 1962
పౌరసత్వంభారతీయుడు
విద్యఏం. బి. ఏ, పి. హెచ్. డి (మార్కెటింగ్)
విద్యాసంస్థమద్రాస్ విశ్వవిద్యాలయం
వృత్తిక్రైస్తవ సువార్తికుడు, ఛాన్సలర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జీసస్ కాల్స్, కారుణ్య విశ్వవిద్యాలయం
పిల్లలు3
తల్లిదండ్రులుడి. జి. ఎస్. దినకరన్, స్టెల్ల దినకరన్

పాల్ దినకరన్ భారతదేశానికి చెందిన క్రైస్తవ సువార్తికుడు. అతను తన స్వంత సంస్థ కారుణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కు ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నాడు.[1] అతను "జీసల్ కాల్స్ మినిస్ట్రీ" కు సువర్తికులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3][4] అతను లయోలా కళాశాల నుండి బి.యస్సీ డిగ్రీని చేసాడు. అతను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ, మార్కెటింగ్ లో పి.హెచ్.డి ని చేసాడు.[5] అతను రైన్‌బో టెలివిజన్, ఎవాంజిలికల్ టెలివిజన్ ఛానళ్ళను నడుపుతున్నాడు. 2011లో అతని సంస్థ సుమారు 30 ప్రార్థనా టవర్లను కలిగి ఉంది. [1]

అతను క్రైస్తవ సువార్తికుడు డి. జి. ఎస్. దినకరన్ కుమారుడు. అతనికి ముగ్గురు పిల్లలు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Check out the USP and assets of Godmen, who share the podium with Baba Ramdev". The Economic Times. Archived from the original on 2013-05-19. Retrieved 2015-12-12.
  2. టైమ్స్ అఫ్ ఇండియా కధనం 5 February 2003 Archived.
  3. "Kanchi Shankaracharya meets Christian evangelist". Times of India. 5 February 2003. Retrieved 10 February 2010.
  4. "India occupying globally competitive position in space technology". The Hindu. 9 July 2009. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 10 February 2010.
  5. "Dr. Paul Dhinakaran". Jesus Calls. Archived from the original on 18 May 2015. Retrieved 2015-05-12.

బాహ్య లంకెలు

[మార్చు]