Jump to content

వజప్పాడి కె. రామమూర్తి

వికీపీడియా నుండి

వజప్పాడి కె. రామమూర్తి లేదా వజపాడి కె. రామమూర్తి (18 జనవరి 1940 - 27 అక్టోబర్ 2002) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సేలం, ధర్మపురి, కృష్ణగిరి నియోజకవర్గంల నుండి ఏడూ సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]