కె. శ్యాముగసుందరం
స్వరూపం
కె. షణ్ముగసుందరం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | సి. మహేంద్రన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | పొల్లాచ్చి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిరుచ్చి, తమిళనాడు | 1970 జూన్ 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
తల్లిదండ్రులు | కుప్పుసామి, ధనబాక్కియం | ||
జీవిత భాగస్వామి | వనిత | ||
సంతానం | 1 కుమార్తె | ||
నివాసం | నం. 26, పెరుమాల్‌పుదూర్, కుమారలింగం మెయిన్ రోడ్, సమరాయపట్టి మడతుకులం, తమిళనాడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
కుప్పుసామి షణ్ముగసుందరం (జననం 1 జూన్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పొల్లాచ్చి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.