ఏ. అరున్‍మొళితేవన్
స్వరూపం
ఎ. అరుణ్మోజితేవన్ (బి 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కడలూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 25 July 2016. Retrieved 24 May 2014.
- ↑ "MP's Detail". Govt.of Tamil Nadu. Archived from the original on 4 March 2016.
- ↑ The Times of India (2024). "ARUNMOZHITHEVAN.A : Bio, Political life, Family & Top stories". Retrieved 23 September 2024.