ఎం. కె. అళగిరి
స్వరూపం
| అలగిరి ఎం.కె | |||
| |||
| పదవీ కాలం 13 జూన్ 2009 - 20 మార్చి 2013 | |||
| ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మదురై | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1951 జనవరి 30 తమిళనాడు | ||
| రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజఘం (2000 & 2001-2014 వరకు) | ||
| తల్లిదండ్రులు | ఎం. కరుణానిధి | ||
| జీవిత భాగస్వామి | కాంతి | ||
| సంతానం |
| ||
| నివాసం | Madurai | ||
| జూన్ 13, 2009నాటికి | |||
ఎం.కె.అళగిరి ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మధురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు.
బాల్యము
[మార్చు]ఎంకె. అలగిరి జూన్ నెల 30 వ తారీఖున 1951 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తల్లి దండ్రులు ఎం. కరుణానిధి, దయాళు అమ్మాళ్. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. 1972 డిసెంబరు 10 న కంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]వీరు 2009 లో ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మదురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు. వీరు 2009 నుండి 2013 వరకు కేంద్ర రసాయనాలు,, ఎరువుల శాఖలో కేబనెట్ మత్రిగా పనిచేశారు.
అభిరుచులు
[మార్చు]వీరికి క్రికెట్ మొదలగు ఆటలు ఆడడము ఇష్టము.
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో M. K. Alagiriకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.