పి. మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. మూర్తి

వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ , స్టాంప్ చట్టం మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
నియోజకవర్గం మదురై ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి వీ. చెల్లమ్మాళ్
సంతానం 2

పి. మూర్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

పి. మూర్తి డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మదురై ఈస్ట్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2016లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పి. మూర్తి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి[2], ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)