ఎస్. రాజేంద్రన్
స్వరూపం
ఎస్. రాజేంద్రన్ (1 జూన్ 1956 - 23 ఫిబ్రవరి 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విలుప్పురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "General Election to Lok Sabha Trends & Result 2014". Election Commission of India. Archived from the original on 25 మే 2014. Retrieved 24 May 2014.
- ↑ "AIADMK's Villupuram MP S. Rajendran killed in road accident in TN". The Hindu (in Indian English). 23 February 2019. Retrieved 23 February 2019.