కె. మురుగేషన్ ఆనందన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె. మురుగేషన్ ఆనందన్ (జననం 12 డిసెంబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విలుప్పురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి కు స్థానం
01 1985 1988 సభ్యుడు, తమిళనాడు శాసనసభ
02 1991 1996 సభ్యుడు, తమిళనాడు శాసనసభ
03 1991 1996 కేబినెట్ మంత్రి , తమిళనాడు ప్రభుత్వం
04 2009 - సభ్యుడు, 15వ లోక్‌సభ
05 31 ఆగస్టు 2009 - సభ్యుడు, కార్మిక కమిటీ
06 31 ఆగస్టు 2009 - రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
07 1 మే 2010 - షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Statistical Reports of Lok Sabha Elections" (PDF). Election Commission of India. Retrieved 17 September 2011.