జె. జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ
స్వరూపం
| జె. జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ | |||
| పదవీ కాలం 2014 జూన్ 04 – 2019 మే 23 | |||
| ముందు | ఎస్.ఆర్. జయదురై | ||
|---|---|---|---|
| తరువాత | కనిమొళి కరుణానిధి | ||
| నియోజకవర్గం | తూత్తుక్కుడి | ||
చైర్‌పర్సన్ - జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ కమిటీ
| |||
| పదవీ కాలం 2014 జూన్ 04 – 2019 మే 23 | |||
| ముందు | ఎస్.ఆర్. జయదురై | ||
| తరువాత | కనిమొళి కరుణానిధి | ||
చైర్‌పర్సన్ - టుటికోరిన్ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ
| |||
| పదవీ కాలం 2014 జూన్ 04 – 2019 మే 23 | |||
| ముందు | ఎస్.ఆర్. జయదురై | ||
| తరువాత | కనిమొళి కరుణానిధి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1953 ఏప్రిల్ 15 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
జె. జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తూత్తుక్కుడి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]జె. జయసింగ్ త్యాగరాజ్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం అన్నాడిఎంకె పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి పి. జెగన్‌పై 124,002 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Profile of AIADMK candidates in southern districts". The Hindu. 2014-02-25.
- ↑ "Constituency-wise results: Thoothukkudi". Election Commission of India. Archived from the original on 19 May 2014. Retrieved 2014-05-19.
- ↑ "Lok Sabha polls | A sitting Parliamentarian's quest to retain Thoothukudi constituency" (in Indian English). The Hindu. 16 April 2024. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.