కళానిధి వీరాస్వామి
స్వరూపం
| కళానిధి వీరాస్వామి | |||
| పదవీ కాలం 2019 – ప్రస్తుతం | |||
| ముందు | టి.జి. వెంకటేష్ బాబు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | చెన్నై నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 ఏప్రిల్ 25 చెన్నై, తమిళనాడు | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
| తల్లిదండ్రులు | ఆర్కాట్ ఎన్ వీరాసామి, కస్తూరి | ||
| జీవిత భాగస్వామి | డాక్టర్ జయంతి కళానిధి | ||
| నివాసం | A-3 6వ వీధి, అన్నా నగర్, తూర్పు చెన్నై, తమిళనాడు | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
కళానిధి వీరాస్వామి (జననం 25 ఏప్రిల్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.