సి.కుప్పుసామి
స్వరూపం
సి.కుప్పుసామి | |||
పదవీ కాలం 1998 – 2009 | |||
ముందు | ఎన్.వి.ఎన్.సోము | ||
---|---|---|---|
తరువాత | టి.కె.ఎస్. ఇలంగోవన్ | ||
నియోజకవర్గం | చెన్నై నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పొత్తరై, తిరువణ్ణామలై , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | 1926 డిసెంబరు 13||
మరణం | 2013 ఏప్రిల్ 19 | (వయసు 86)||
రాజకీయ పార్టీ | డిఎంకె | ||
జీవిత భాగస్వామి | ఆండాళ్ | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
నివాసం | చెన్నై | ||
[1] |
చెంగల్వరాయన్ కుప్పుసామి (13 డిసెంబర్ 1926 - 19 ఏప్రిల్ 2013) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]కుప్పుసామి సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ 19 ఏప్రిల్ 2013న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Members of Fourteenth Lok Sabha - Parliament of India website". Archived from the original on 7 November 2007. Retrieved 16 February 2006.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Kuppusamy passes away". The Hindu (in Indian English). 2013-04-19. ISSN 0971-751X. Retrieved 2023-06-05.
- ↑ "Ex-DMK MP Kuppusamy dies at 86". Archived from the original on 24 December 2015. Retrieved 4 June 2023.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) The Indian Express