Jump to content

టి.కె.ఎస్. ఇలంగోవన్

వికీపీడియా నుండి
టి.కె.ఎస్. ఇలంగోవన్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
30 జూన్ 2016 – 29 జూన్ 2022
నియోజకవర్గం తమిళనాడు

పదవీ కాలం
2009-2014
ముందు సి. కుప్పుసామి
తరువాత టీజీ వెంకటేష్ బాబు
నియోజకవర్గం చెన్నై నార్త్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-30) 1954 ఆగస్టు 30 (వయసు 70)
తంజావూరు, తమిళనాడు
రాజకీయ పార్టీ డిఎంకె
జీవిత భాగస్వామి నళిని ఇలంగోవన్
సంతానం 2 కుమార్తెలు
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

టి.కె.ఎస్. ఇలంగోవన్ (జననం 30 ఆగస్టు 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Piyush Goyal, Chidambaram, Suresh Prabhu, Sharad Yadav elected to Rajya Sabha". The Economic Times. 3 June 2016. Retrieved 24 February 2021.
  2. "26 Rajya Sabha members elected unopposed in six states (Roundup) - Times of India". timesofindia.indiatimes.com. Archived from the original on 2016-06-16.