ఎన్.వి.ఎన్.సోము

వికీపీడియా నుండి
(ఎన్.వీ.ఎన్.సోము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎన్.వీ.ఎన్.సోము

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 1997
ముందు డి. పాండియన్
తరువాత సి.కుప్పుసామి
పదవీ కాలం
1984 – 1989
ముందు జి. లక్ష్మణన్
తరువాత డి. పాండియన్
నియోజకవర్గం చెన్నై ఉత్తర నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1937-05-11)1937 మే 11
మరణం 1997 నవంబరు 14(1997-11-14) (వయసు 60)
సంతానం కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము[1]
వృత్తి రాజకీయ నాయకుడు

నటరాజన్ సోమసుందరం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్.వీ.ఎన్.సోము ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)|డీఎంకే]] పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర చెన్నై లోక్‌సభ నియోజకవరాగం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1989లో ఓడిపోయి తిరిగి 1996లో రెండోసారి ఎంపీగా ఎన్నికై[3] కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[4]

మరణం

[మార్చు]

ఎన్.వీ.ఎన్.సోము 1997 నవంబర్ 14న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, తవాంగ్ జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (14 September 2021). "DMK fields Kanimozhi Somu and Rajeshkumar for Rajya Sabha bypolls" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  2. Volume I, 1984 Indian general election, 8th Lok Sabha
  3. Volume I, 1996 Indian Lok Sabha election, 11th Lok Sabha
  4. Eenadu (12 April 2024). "మెజారిటీ వీరులు.. చేదు అనుభవాలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  5. Sify (2022). "Political leaders who died in air crashes 6" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  6. "Somu Killed In Copter Crash Over Arunachal". Business Standard. 15 November 1997. Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  7. The Hindu (24 September 2009). "Safety at risk" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.