జె.కే రితేష్
స్వరూపం
జె.కే రితేష్ | |
---|---|
జననం | ముగవాయి కుమార్ 1973 మార్చి 5 కాండీ, శ్రీలంక |
మరణం | 2019 ఏప్రిల్ 13 రామనాథపురం, భారతదేశం | (వయసు: 46)
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2007 - 2019 |
జీవిత భాగస్వామి |
Jotheeswari (before 2019) |
పిల్లలు | 2 కుమారులు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు |
|
జె.కె. రితేష్ (5 మార్చి 1973 - 13 ఏప్రిల్ 2019) భారతదేశానికి చెందిన నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రామనాథపురం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2007 | కానల్ నీర్ | రాజవేల్ | [2] | |
2008 | నాయగన్ | గురువు | [3] | |
2010 | పెన్ సింగం | అతిధి పాత్ర | [4] | |
2019 | ఎల్.కె.జి | రామరాజ్ పాండియన్ | [5] |
మరణం
[మార్చు]రితేష్ 46 సంవత్సరాల వయస్సులో రామనాథపురంలో గుండెపోటు కారణంగా 13 ఏప్రిల్ 2019న మరణించాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Detailed Profile - Shri K. alias J.K. Ritheesh Shivakumar - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India". Archive.india.gov.in. Archived from the original on 6 March 2019. Retrieved 2019-04-14.
- ↑ "Kaanal Neer review. Kaanal Neer Tamil movie review, story, rating". Archived from the original on 17 April 2019. Retrieved 17 April 2019.
- ↑ "Review: Nayagan". Archived from the original on 25 September 2017. Retrieved 17 April 2019.
- ↑ "Tamil actor and former Lok Sabha MP JK Rithesh passes away due to cardiac arrest". Archived from the original on 20 October 2023. Retrieved 17 February 2024.
- ↑ "LKG Review {3.5/5}: A satisfying political satire and inarguably the best among the recent crop of political films". The Times of India.
- ↑ "Actor-politician J K Rithesh dies at 46". 14 April 2019. Archived from the original on 14 April 2019. Retrieved 13 April 2019.
- ↑ Upadhyaya, Prakash (13 April 2019). "Tamil actor and politician JK Rithesh dies of cardiac arrest; celebs, fans express condolence over shocking death". International Business Times, India Edition. Archived from the original on 13 April 2019. Retrieved 13 April 2019.