Jump to content

డి . వేణుగోపాల్

వికీపీడియా నుండి
డి.వేణుగోపాల్
పార్లమెంటు సభ్యుడు
In office
1996–2014
నియోజకవర్గంతిరుపత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం
తమిళనాడు శాసనసభ సభ్యుడు
In office
1977–1980
నియోజకవర్గంThandarambattu[1]
Member of Tamil Nadu Legislative Assembly
In office
1980–1984
నియోజకవర్గంThandarambattu
వ్యక్తిగత వివరాలు
జననం(1931-11-05)1931 నవంబరు 5 [2]
తిరువన్నామళై, మద్రాస్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
మరణం2024 ఫిబ్రవరి 15(2024-02-15) (వయసు: 92)
రాజకీయ పార్టీDMK
జీవిత భాగస్వామిUthirambal
సంతానం3 daughters
నివాసంతిరువన్నామళై, తమిలనాడు, భారతదేశం
As of August, 2013
Source: [1]

దనపాల్ వేణుగోపాల్ (5 నవంబర్ 1931 - 15 ఫిబ్రవరి 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 5 సార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2 సార్లు తమిళనాడు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

జీవితం, వృత్తి

[మార్చు]

వేణుగోపాల్ లోక్‌సభకు 5 సార్లు మరియు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2 సార్లు ఎన్నికయ్యారు.

వేణుగోపాల్ 92 సంవత్సరాల వయసులో 2024 ఫిబ్రవరి 15న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. State assembly 1977
  2. "Lok Sabha Website Profile". Archived from the original on 1 February 2013. Retrieved 14 August 2013.
  3. Veteran DMK leader and five-time ex-MP Venugopal dies
  4. "Lok Sabha Website Positions held". Archived from the original on 1 February 2013. Retrieved 14 August 2013.