ఆర్. గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. గాంధీ

చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1996 - 2001
2006 - 2011
2016 - ప్రస్తుతం
నియోజకవర్గం సైదాపేట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం

ఆర్‌. గాంధీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

ఆర్. గాంధీ డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1996లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైదాపేట్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2001లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

ఆర్. గాంధీ 2005లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, 2011లో ఓడిపోయి ఆ తరువాత వరుసగా 2016, 2021 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర రాష్ట్ర చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. Namaste Telangana, NT News (8 May 2021). "స్టాలిన్ క్యాబినెట్‌లో ఐదుగురు తెలుగువారు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)