కె. పొన్ముడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.కె. పొన్ముడి

ఉన్నత విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 19 డిసెంబర్ 2023
ముందు కెపి అన్బళగన్
తరువాత ఆర్.ఎస్. రాజా కన్నప్పన్
పదవీ కాలం
13 మే 2006 – 15 మే 2011
ముందు సివి షణ్ముగం
తరువాత పి. పళనియప్పన్
పదవీ కాలం
13 మే 1996 – 13 మే 2001
ముందు కే. ఏ. సెంగోట్టయన్
తరువాత నైనార్ నాగేంద్రన్
పదవీ కాలం
27 జనవరి 1989 – 30 జనవరి 1991
ముందు సివి షణ్ముగం
తరువాత ఎస్. ముత్తుసామి

ఎమ్మెల్యే
పదవీ కాలం
23 మే 2016 – 19 డిసెంబర్ 2023
ముందు ఎల్. వెంకటేశన్
నియోజకవర్గం తిరుక్కోయిలూరు
పదవీ కాలం
1996 – 2011
ముందు డి. జనార్దనన్
తరువాత సివి షణ్ముగం
నియోజకవర్గం విల్లుపురం
పదవీ కాలం
1989 – 1991
ముందు ఎం. మణి రాజరథినం
తరువాత డి. జనార్దనం
నియోజకవర్గం విల్లుపురం

వ్యక్తిగత వివరాలు

జననం 19 ఆగష్టు 1950
టి. ఎడయార్, తిరుకోయిలూర్ తాలూకా, దక్షిణ ఆర్కాట్ జిల్లా, మద్రాసు.
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
జీవిత భాగస్వామి విశాలాక్షి[1]
సంతానం డాక్టర్ గౌతమ్ సిగమణి, డాక్టర్ అశోక్ సిగమణి[2]
నివాసం విల్లుపురం

కె. పొన్ముడి (జననం 1950 ఆగస్టు 19) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు శాసనసభకు ఎన్నికై, 1989 నుండి 1991 వరకుఆరోగ్య శాఖ మంత్రిగా, 1996 నుండి 2001 వరకు రవాణా & రహదారుల శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో 2021 మే 7  నుండి 2023 డిసెంబరు 19 వరకు రాష్ట్ర ఉన్నత విద్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు.[3]

కె.పొన్ముడికి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో 2023 డిసెంబరు 19న మద్రాస్‌ హైకోర్టు ఆయనతో పాటు, ఆయన సతీమణి విశాలాక్షికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.[4][5]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓటు % ప్రతిపక్ష

అభ్యర్థి

ప్రతిపక్ష

పార్టీ

ప్రతిపక్ష

ఓటు %

1989 విల్లుపురం డిఎంకె గెలుపు 47.18 అబ్దుల్ లతీఫ్ ఎస్ కాంగ్రెస్ పార్టీ ౨౩।౩౯[6]
1991 ఓటమి 33.37 డి. జనార్దనన్ అన్నా డీఎంకే 48.82[7]
1996 గెలుపు 58.24 పన్నీర్‌సెల్వం, ఎస్ఎస్ అన్నా డీఎంకే 25.90[8]
2001 గెలుపు 47.45 ఆర్.పసుపతి పీఎంకే 45.86[9]
2006 గెలుపు 46.87 పసుపతి.ఆర్ అన్నా డీఎంకే 40.56[10]
2011 ఓటమి 45.19 షణ్ముగం.సివి అన్నా డీఎంకే 52.18[11]
2016 తిరుక్కోయిలూర్ గెలుపు 49.80 గోతండరామన్ జి అన్నా డీఎంకే 37.44[12]
2021 గెలుపు 56.56 VAT.కలివరధన్ బీజేపీ 26.14[13][14]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 17 August 2019. Retrieved 17 August 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Political heirs on the horizon | Chennai News - Times of India". The Times of India.
  3. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. Andhrajyothy (22 December 2023). "కోర్టులో తీర్పు వెలువడగానే భోరున విలపించిన మంత్రి సతీమణి.. మంత్రివర్గం నుంచి మరొకరు అవుట్." Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  5. Andhrajyothy (22 December 2023). "ఐదుసార్లు ఎమ్మెల్యే.. నిన్నటివరకు మంత్రి.. చివరకు జైలుకు". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  6. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1989 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  7. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1991 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  8. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1996 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  9. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  10. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  11. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  12. "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
  13. "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2021-07-01.
  14. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.