Jump to content

కే.కే.ఎస్. రామచంద్రన్

వికీపీడియా నుండి
కే.కే.ఎస్. రామచంద్రన్
కే.కే.ఎస్. రామచంద్రన్


రెవెన్యూ శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021  ప్రస్తుతం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2006  2011

పబ్లిక్ వర్క్స్
పదవీ కాలం
1985  1988

సహకార శాఖ మంత్రి
పదవీ కాలం
1980  1985

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2016
నియోజకవర్గం అరుప్పుకొట్టై
పదవీ కాలం
1989  1991
నియోజకవర్గం విలతికుళం
పదవీ కాలం
1977  1984
నియోజకవర్గం సత్తూర్
పదవీ కాలం
1991  2011
నియోజకవర్గం సత్తూర్

వ్యక్తిగత వివరాలు

కే.కే.ఎస్. రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు అరుప్పుకొట్టై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[1][2][3]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం ఫలితం
1977 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
1980 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
1984 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
1989 విలతికుళం శాసనసభ నియోజకవర్గం గెలుపు
1991 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
1996 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
2001 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
2006 సత్తూర్ శాసనసభ నియోజకవర్గం గెలుపు
2011 అరుప్పుకొట్టై శాసనసభ నియోజకవర్గం గెలుపు
2016 అరుప్పుకొట్టై శాసనసభ నియోజకవర్గం గెలుపు
2021 అరుప్పుకొట్టై శాసనసభ నియోజకవర్గం గెలుపు

మూలాలు

[మార్చు]
  1. SakshiSakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". the original నుండి 2021-10-29 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2022.
  2. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". the original నుండి 3 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namaste Telangana, NT News (8 May 2021). "స్టాలిన్ క్యాబినెట్‌లో ఐదుగురు తెలుగువారు". the original నుండి 21 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 December 2023.