మంగుభాయ్ చంగభాయ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగుభాయ్ చంగభాయ్ పటేల్
మంగుభాయ్ చంగభాయ్ పటేల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 6
ముందు ఆనందిబెన్ పటేల్

గుజరాత్ క్యాబినెట్ మంత్రి
పదవీ కాలం
2002 – 2013

గుజరాత్ విధానసభ స్పీకర్
పదవీ కాలం
2013 – 2017

ఎమ్యెల్యే
పదవీ కాలం
1998 – 2017
నియోజకవర్గం నవ్‌సారి

వ్యక్తిగత వివరాలు

మంగుభాయ్ చంగభాయ్ పటేల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర 19వ గవర్నరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను గుజరాత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు. 2014 లో గుజరాత్ శాసనసభకు స్పీకర్‌గా,గుజరాత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. [1] పటేల్ నవ్‌సారి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. [2] [3]

రాజకీయ జీవితం[మార్చు]

మంగుభాయ్ ఒక గిరిజన నాయకుడు. 1990 నుండి 2012 వరకు నావసారి విధానసభ నుండి, 2012 నుండి 2017 వరకు గందేవి విధానసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.2013 అక్టోబర్ లో గుజరాత్ విధానసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "Gujarat Vidhan Sabha". gujaratassembly.gov.in. Archived from the original on 2015-09-24. Retrieved 2014-08-11.
  2. Mangubhai Patel is Deputy Speaker of Gujarat Ass | DeshGujarat
  3. Mangubhai C Patel(Bharatiya Janata Party(BJP)):Constituency- NAVSARI(Navsari) - Affidavit Information of Candidate: