మధ్య ప్రదేశ్ గవర్నర్ల జాబితా
స్వరూపం
(మధ్యప్రదేశ్ గవర్నర్ల జాబితా నుండి దారిమార్పు చెందింది)
మధ్య ప్రదేశ్ గవర్నరు | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
స్థితి | రాష్ట్రాధిపతి |
అధికారిక నివాసం |
|
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | పట్టాభి సీతారామయ్య |
నిర్మాణం | 1 నవంబరు 1956 |
వెబ్‌సైటు | http://governor.mp.gov.in |
మధ్యప్రదేశ్ గవర్నర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు.
అధికారాలు, విధులు
[మార్చు]గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
- విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.
గవర్నర్ల జాబితా
[మార్చు]1956 నవంబరు 1 నుండి మధ్య ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారి జాబితా [1][2]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | నుండి | వరకు |
1 | పట్టాభి సీతారామయ్య | 1956 నవంబరు 1 | 1957 జూన్ 13 | |
---|---|---|---|---|
2 | హరి వినాయక్ పటాస్కర్ | 1957 జూన్ 14 | 1965 ఫిబ్రవరి 10 | |
3 | కె.చెంగలరాయ రెడ్డి | 1965 ఫిబ్రవరి 11 | 1966 ఫిబ్రవరి 2 | |
- | పివి దీక్షిత్
(తాత్కాలిక) |
1966 ఫిబ్రవరి 2 | 1966 ఫిబ్రవరి 9 | |
(3) | కె.చెంగలరాయ రెడ్డి | 1966 ఫిబ్రవరి 10 | 1971 మార్చి 7 | |
4 | సత్య నారాయణ్ సిన్హా | 1971 మార్చి 8 | 1977 అక్టోబరు 13 | |
5 | ఎన్ఎన్ వాంచు | 1977 అక్టోబరు 14 | 1978 ఆగస్టు 16 | |
6 | సి.ఎం. పూనాచా | 1978 ఆగస్టు 17 | 1980 ఏప్రిల్ 29 | |
7 | బి.డి శర్మ | 1980 ఏప్రిల్ 30 | 1981 మే 25 | |
- | జి.పి. సింగ్
(తాత్కాలిక) |
1981 మే 26 | 1981 జూలై 9 | |
(7) | బి.డి శర్మ | 1981 జూలై 10 | 1983 సెప్టెంబరు 20 | |
- | జి.పి. సింగ్
(తాత్కాలిక) |
1983 సెప్టెంబరు 21 | 1983 అక్టోబరు 7 | |
(7) | బి.డి శర్మ | 1983 అక్టోబరు 8 | 1984 మే 14 | |
8 | ప్రొ.కె.ఎం.చాందీ | 1984 మే 15 | 1987 నవంబరు 30 | |
- | నారాయణ్ దత్తా ఓజా
(తాత్కాలిక) |
1987 డిసెంబరు 1 | 1987 డిసెంబరు 29 | |
(8) | కె.ఎం.చాందీ | 1987 డిసెంబరు 30 | 1989 మార్చి 30 | |
9 | సరళా గ్రేవాల్ | 1989 మార్చి 31 | 1990 ఫిబ్రవరి 5 | |
10 | ఎం.ఎ. ఖాన్ | 1990 ఫిబ్రవరి 6 | 1993 జూన్ 23 | |
11 | మహ్మద్ షఫీ ఖురేషీ | 1993 జూన్ 24 | 1998 ఏప్రిల్ 21 | |
12 | భాయ్ మహావీర్ | 1998 ఏప్రిల్ 22 | 2003 మే 6 | |
13 | రామ్ ప్రకాష్ గుప్తా | 2003 మే 7 | 2004 మే 1 | |
- | కృష్ణ మోహన్ సేథ్
(తాత్కాలిక) |
2004 మే 2 | 2004 జూన్ 29 | |
14 | బలరామ్ జాఖర్ | 2004 జూన్ 30 | 2009 జూన్ 29 | |
15 | రామేశ్వర్ ఠాకూర్ | | | 2009 జూన్ 30 | 2011 సెప్టెంబరు 7 |
16 | రామ్ నరేష్ యాదవ్ | 2011 సెప్టెంబరు 8 | 2016 సెప్టెంబరు 7 | |
- | ఓం ప్రకాష్ కోహ్లీ
(అదనపు బాధ్యత) [3] |
| | 2016 సెప్టెంబరు 8 | 2018 జనవరి 23 |
17 | ఆనందీబెన్ పటేల్ | 2018 జనవరి 23 | 2019 జూలై 29 | |
18 | లాల్జీ టాండన్ | 2019 జూలై 29 | 2020 జూన్ 30 | |
- | ఆనందీబెన్ పటేల్
(అదనపు బాధ్యత) |
2020 జూన్ 30 | 2021 జూలై 8 | |
19 | మంగూభాయ్ సి. పటేల్[4] | 2021 జూలై 8 | అధికారంలో ఉన్నారు |
మూలాలు
[మార్చు]- ↑ https://governor.mp.gov.in/guv_list_all.aspx
- ↑ Arora, Akansha (2024-03-28). "List of Former Governors of Madhya Pradesh (1956-2024)". adda247. Retrieved 2024-09-11.
- ↑ India Today (8 September 2016). "OP Kohli takes charge as Governor of Madhya Pradesh". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ https://www.india.gov.in/my-government/whos-who/governors