అనసూయ ఉయికీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anusuiya Uikey
అనసూయ ఉయికీ


నియోజకవర్గం దమువా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం రాయపూర్
వృత్తి వ్యవసాయవేత్త , సామాజిక కార్యకర్త

అనసూయ ఉయికే (జననం 1957 ఏప్రిల్ 10 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్నారు. 1985 సంవత్సరంలో మధ్యప్రదేశ్ శాసన సభకు దమువా నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. అర్జున్ సింగ్ క్యాబినెట్‌లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈమె, 2006 లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైంది. [1] [2] [3] [4]

అనసూయ 16 జూలై 2019 న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించబడింది. [5] ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్నరు

మూలాలు[మార్చు]

  1. "Senior tribal BJP leader Anusuiya Uikey appointed as Chhattisgarh Governor". India Today (in Indian English). Retrieved 11 May 2020.
  2. "Anusuiya Uikey Is The New Governor Of Chattisgarh". Shethepeople. (in Indian English). Retrieved 11 May 2020.
  3. "Anusuiya Uikey appointed new governor of Chhattisgarh". Deccan Herald (in Indian English). Retrieved 11 May 2020.
  4. "Profile on Rajya Sabha". Rajya Sabha (in Indian English). Retrieved 11 May 2020.
  5. "Anysuya Uikey is new Chhattisgarh governor, Harishchandran to take charge of Andhra Pradesh". The Indian Express (in Indian English). 2019-07-16. Retrieved 2019-07-16.

బాహ్య లింకులు[మార్చు]